For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: : టాలీవుడ్లో అశ్లీలం, డైరెక్టర్ చెంప చెల్లుమంది, సమీరారెడ్డికి టార్చర్,‘సైరా’పై కుట్రా?

|

టాలీవుడ్లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువయ్యాయి. యాక్టర్ సురేఖావాణి భర్త ఆకస్మిక మృతి, సినిమాల్లోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ సుముఖత, సెక్సీగా సన్నీ సెల్ఫీ బాంబ్ ప్రైవేట్ ప్లేస్‌లో బికినీలో హల్ చల్, మూత్రం పోయడానికి కూడా వీల్లేని పరిస్థితి.. దేవుడిని వేడుకున్న హాట్ బ్యూటీ, సైరా సెట్లో అగ్నిప్రమాదంపై అనుమానాలు, మొగుడిని వెతుక్కో అంటూ రకుల్‌కు తల్లిదండ్రుల పోరు, ఆఫర్ ఇచ్చి కమిట్‌మెంట్ అడిగారంటున్న సమీరారెడ్డి, ప్రియుడితో పారిపోయిన తెలుగు నటి వ్యవహారం హాట్ టాపిక్... ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. ఏమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

టాలీవుడ్లో అడల్ట్ కంటెంట్ జోరు: సినిమా అంటే సెక్స్ సీన్లు, బూతు డైలాగులు, ముద్దుసీన్లేనా?

తెలుగు సినిమా పరిశ్రమలో రోజు రోజుకు అడల్ట్ కంటెంట్ ఎక్కువ అయిపోతోందని, యువత చెడుదారి పట్టే విధంగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో శృతిమించిన బూతు కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు జొప్పిస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. సినిమాలపై హైప్ క్రియేట్ చేయడానికి కొందరు దర్శకులు ఎంత నీచానికైనా దిగజారడానికి వెనకాడటం లేదనేది కాదనలేని వాస్తవం.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాక్టర్ సురేఖావాణికి పెను విషాదం.. భర్త ఆకస్మిక మృతి.. ఏం జరిగిందంటే!

ప్రముఖ తెలుగు నటి సురేఖావాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త సురేష్ తేజ్ మే 6వ తేదీన అనారోగ్యంతో మరణించారు. టీవీ షోల దర్శకుడైన సురేష్ కొంతకాలంగా అనాగ్యంతో బాధ పడుతున్నారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హాట్‌ హాట్‌గా రాయ్ లక్ష్మీ... మీడియాలో కేక పుట్టించిన బర్త్ డే బేబీ ఫొటోలు

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అందాలతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ రాయ్ లక్ష్మీ. ఈ వారం ఆమె జీవితంలో రెండు ప్రత్యేకతలు చోటుచేసుకొన్నాయి. మే 5వ తేదీ ఆమె బర్త్ డే కాగా, మరోటి సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 14 ఏళ్లు పూర్తి చేసుకోవడం. ఆమెకు బాలీవుడ్ నటి, టీవీ యాక్టర్ షమా సికిందర్ తెలిపిన బర్త్ డే విషెస్, షేర్ చేసిన వీడియోలు మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఆ ఫోటోలు మీ కోసం. .

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సెక్సీగా సన్నీ సెల్ఫీ బాంబ్.. ప్రైవేట్ ప్లేస్‌లో బికినీలో.. పిచ్చిగా ఫ్యాన్స్ ఫిదా!

సెక్స్ బాంబ్ సన్నీలియోన్.. దాదాపుగా ఈ పేరు తెలియని వారుండరు. శృంగార తారగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎనలేని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెండితెరపై కాలుమోపి తన సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ డోస్ తగ్గించేసి తన కుటుంబ వ్యవహారాల్లో లీనమైపోయింది. అయినప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో అందరితో టచ్‌లో ఉంటూనే ఉంటోంది సన్నీ . తాజాగా సెగలు పుట్టించే ఓ ఫొటోతో దర్శమిచ్చి యువ హృదయాలను పిచ్చెక్కించింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రూ. 30 కోట్లు... 40 రోజులు... పవన్ కళ్యాణ్ గురించి హాట్ న్యూస్!

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ సినిమాల వైపు వస్తారనే అనుమానం అందరిలో కలిగేలా చేసింది. తనకు సినిమాలు తప్ప ఏ పని చేతకాదు.. ఇతర పార్టీల నాయకుల్లాగా కాంట్రాక్టులు, వ్యాపారాలు లేవు, తన జీవనాధారం సినిమాలు మాత్రమే అని చెప్పడమే ఇందుకు కారణం. ఇపుడు ఏపీలో ఎన్నికలు ముగియడంతో మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ అంశం ఇంటస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అలాంటి టార్చర్ అనుభవించా, ఆఫర్ ఇచ్చి కమిట్‌మెంట్ అడిగారు.. రకరకాలుగా హింసించారు.. సమీరారెడ్డి

సినిమా పరిశ్రమలో మహిళలపై వేధింపులు ఉన్నాయని హీరోయిన్ సమీరారెడ్డి బాంబు పేల్చింది. గత కొద్దికాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ తార ప్రస్తుతం కుటుంబానికి పరిమితమైంది. తాజాగా ప్రెగ్నెంట్ కావడంతో విపరీతంగా లావు కావడంపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో మళ్లీ వార్తల్లో కనిపించారు. తనపై ట్రోలింగ్, సినిమా పరిశ్రమలో రావాల్సిన మార్పుల గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బూతు కాదు బ్యూటిఫుల్, దిల్ రాజు సినిమాలైనా అంతే, నా టార్గెట్ యూతే: దర్శకుడి సంచలనం

'1940లో ఒక గ్రామం' లాంటి జాతీయ అవార్డ్ దక్కించుకున్న సినిమా తీసిన నరసింహ నంది దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డిగ్రీ కాలేజ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ వివాదాస్పదం అయింది. బూతు సన్నివేశాలు, అశ్లీలం ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తనది బూతు సినిమా కాదని, యూత్ మెచ్చే సినిమా అని సమర్దించుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ ‘బ్రా’ వేస్తే డబ్బుల వర్షమే... వెనక, ముందు చూపించిన హీరోయిన్, ఫోటోస్ వైరల్!

దిశా పటానీ కాల్విన్ క్లెయిన్ స్పోర్ట్స్ బ్రా ధరించిన ఫోటోలు షేర్ చేశారు. ఈ బ్రా ధరిస్తే... వెనక నుంచి చూసినా, ముందు నుంచి చూసి సూపర్ హాట్‌ అండ్ సెక్సీగా కనిపిస్తారు అనే ఒక మెసేజ్ పాస్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ దాదాపు 2 మిలియన్ లైక్స్‌ సొంతం చేసుకుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మొగుడిని వెతుక్కో.. రకుల్‌కు తల్లిదండ్రుల పోరు.. తండ్రి వయసు వ్యక్తి ప్రేమలో...

50 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్లకు పైబడిన యువతి ప్రేమలో పడటం సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. గతేడాది నా స్నేహితురాలు తన తండ్రి కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొన్నది. ప్రేమకు వయోభేదాలు లేవు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొంటే చాలూ అని రకుల్ అన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

స్పెయిన్లో సమంత-నాగ చైతన్య లగ్జరీ వెకేషన్ ... ఖరీదైన మద్యం సేవిస్తూ!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్న నేపథ్యంలో సినిమా తారలంతా సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళుతున్నారు. కొందరు స్టార్స్ తమ సినిమా షూటింగులను యూరఫ్‌లో ప్లాన్ చేసుకున్నారు. 'మజిలీ' సక్సెస్ జోరులో ఉన్న టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య ప్రస్తుతం స్పెయిన్ దేశంలో సేద తీరుతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రియుడితో పారిపోయిన తెలుగు నటి... 45 రోజుల పాటు ఆ ఊరిలో ఉంచి...

ఘర్షణ, చంద్రముఖి టీవీ సీరియల్స్‌లో నటించిన శ్రీవాణి ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన టీనేజీ ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రేమించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పెళ్లి చేసుకునే సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తప్పుడు పనులు చేయాలని హింసించాడు, ఆ ఆలోచనే ఉంటే హీరోయిన్ అయ్యేదాన్ని: నటి రాగిణి

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాగిణి. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాగిణి తన జీవన ప్రయాణంలో పడ్డ కష్టాల గురించి వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఒరేయ్ డైరెక్టర్ ఇటు రారా... చెంప చెల్లుమనిపించిన నటి, అసలు విషయం రాబట్టిన అలీ!

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 30కిపైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రక్ష... హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత రవిబాబు మూవీ 'నచ్చావులే'లో తల్లి పాత్ర ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ చిత్రానికి ఆమె నంది అవార్డు గెలుచుకున్నారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రక్ష పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సైరా సెట్లో అగ్నిప్రమాదంపై అనుమానాలు.. రాంచరణ్‌ వైపే అందరి చూపు.. వివాదంగా!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి‌ సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. భారీ ఎత్తున్న వేసిన సెట్ మంటల్లో కాలి బూడిద కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే తాజాగా ఆ ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెట్‌లో అగ్ని ప్రమాదం గురించి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాదం గురించి వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మూత్రం పోయడానికి కూడా వీల్లేని పరిస్థితి... దేవుడిని వేడుకున్న హాట్ బ్యూటీ!

న్యూయార్కులో జరుగుతున్న మెట్ గాలా 2019 వేడుకలో అమెరికన్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్ కళ్లు చెదిరే లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ వేడుకకు ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ మన్ఫ్రెడ్ థియేరీ మగ్లర్ రూపొందించిన వెట్ డ్రెస్(తడిచిన గౌను)లో ఆమె హాజరయ్యారు. అయితే వెట్ డ్రెస్సులో ఆమె లుక్ మేకోవర్ చేయడానికి చాలా సమయం పట్టిందట. దాంతో పాటు వెట్ లుక్ కనిపించడానికి కొన్ని రకాల జిగురు పదార్థాలు పూసి దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత కూర్చోవడం అస్సలు కుదరదు. శరీరాన్ని శిల్పంలా బిగబట్టినట్లు ఉంచాల్సి ఉంటుందట.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending news from Filmibeat Telugu. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. surekha vani, raai lakshmi, sunny leone, sye raa narsimha reddy, raksha, samantha, naga chaitanya, kim kardashian news in top list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more