»   » పర్శనల్ వీడియో లీక్ :నిక్కర్ వేసి మరీ సురేఖా వాణి డాన్స్ (వైరల్ వీడియో)

పర్శనల్ వీడియో లీక్ :నిక్కర్ వేసి మరీ సురేఖా వాణి డాన్స్ (వైరల్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలుగుతున్న సురేఖా వాణి గురించి ఈ రోజు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె బుల్లి తెరపై అనేక కార్యక్రమాలకి యాంకర్ గా కొనసాగిన తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యింది.

మాటీవీ ఛానెల్ లో ప్రసారమైన మెగుడ్స్ పెళ్ళామ్స్ అనే కార్యక్రమం బాగా పాపులర్ అయ్యి, ఆమెను లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఇక సినిమాల్లో బొమ్మరిల్లు చిత్రం ఆమెకు బ్రేక్ తెచ్చింది. అందులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసాక ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఆ సినిమా తర్వాత అక్క, వదిన వంటి పాత్రలతో బిజీగా ఉంటూ కెరీర్ ని కొనసాగిస్తోంది.

Surekha Vani's hot dance goes viral

ఇక ఆమె పోషించే పాత్రలకి, ఈ క్రింద వీడియోలో మీరు చూసే సురేఖా వాణికు చాలా తేడా ఉంది. పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ వీడియోలో మీరు ఈమె సురేఖా వాణియేనా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సురేఖా వాణిని మనం ఊహించనైనా ఊహించని విధంగా నిక్కర్ వేసి డాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎప్పుడూ నిండైన చీరలోనో, చుడీదార్ లోనే కనిపించే ఈమె నిక్కర్ వేసి డాన్స్ చేసింది మరెవరోతోనో కాదు తమ కుమార్తెతోనే. కుమార్తెకు పోటీ ఇస్తూ పాటకు అనుగుణంగా నడుముని ఊపుతూ అదరకొట్టిందనే చెప్పాలి. సినిమా జనం సురేఖా వాణి డాన్స్ వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమో త్వరలో ఆమె తో సినిమాల్లో డాన్స్ చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమంటారు.

English summary
A video is doing round where we see Surekha Vani wearing shorts and dancing along with her teenage daughter.Now it has gone viral on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu