సురేందర్ రెడ్డి 'అ' సెంటిమెంట్!!!

By Staff

అతిథి సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతుండడంతో ఆ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో యమ క్రేజ్ ఏర్పడింది. అతనొక్కడే, అశోక్, అతిథి సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డికి సెంటిమెంట్లు బాగానే ఉన్నాయట. అ..తోనే తన సినిమా పేర్లను మొదలు పెట్టడానికి సెంటిమెంట్లే ప్రధాన కారణమట. అంతేకాదు తన ప్రతి సినిమాలో ఢిల్లీలోని ప్రాంతాలను తన సినిమాలో కచ్చితంగా సినిమాలో పెట్టడం అన్నీ సెంటిమెంట్ లో భాగమేనని తెలుస్తోంది. జుట్టు పొడవుగా పెంచుకోవడంలో కూడా సెంటిమెంట్ ప్రభావమేనట.

More from Filmibeat

Read more about: surender reddy athidi mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X