డైరెక్టర్‌సురేందర్ ఇబ్బంది

అతనొక్కడేసినిమాతో సత్తా నిరూపించుకున్నయువ దర్శకుడు సురేందర్ (రెడ్డి) ప్రస్తుతంజూనియర్ ఎన్టీఆర్‌చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నవిషయం తెలిసిందే. అతనొక్కడే కథ సురేందర్ సొంతం. ఆయన ఆకథను రెండేళ్ళ పాటు అనేక మందినిర్మాతలకు, దర్శకులకు చెప్పినా బ్రేక్ రాలేదు.చివరికి కళ్యాణ్‌రామ్ సోదరులు ధైర్యంగాముందుకు వచ్చిసురేందర్‌కు అవకాశమిచ్చారు. కథను అన్ని సార్లు చెప్పడం వల్లఆయన మనసులో ప్రతి చిన్న సీనూ గట్టిముద్ర వేసుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకుమాత్రం కథనువక్కంతం వంశీ సమకూర్చారు. ఆ కథఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. కథ తనసొంతం కాకపోవడమొక్కటేతనకు ఇబ్బందికరమైన అంశమని,కథకు పక్కా ట్రీట్‌మెంట్‌తయారుచేసుకుంటున్నానని ఆయన చెప్పారు.సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలనికలలు కనే వాడినని, ఆయనమనవళ్ళకు దర్శకత్వం వహించే అవకాశాలురావడం తన అదృష్టమని ఆయనఅంటున్నారు.


Click it and Unblock the Notifications