సురేష్ గోపీ స్ట్రయిట్ తెలుగు చిత్రం

By Staff

Suresh Gopi
మళయాళ సూపర్ స్టార్ సురేష్ గోపీ ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయటానికి కమిటయ్యారని తెలుస్తోంది. పంపిణీ రంగంలో కొనసాగుతున్న ఓ సంస్ధ మొదటిసారిగా ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. వారూ గతంలో చాలా సురేష్ గోపీ డబ్బింగ్ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసినవారే. ఇక చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమని తెలుస్తోంది. ఛార్మీ గానీ,భూమిక గానీ డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ ని బట్టి ఈ సినిమాలో నటించే ప్రధాన పాత్ర పోషించే అవకాముందని చెప్తున్నారు. ఇందులో సురేష్ గోపి తన రెగ్యులర్ ధోరణిలోనే పోలీస్ అధికారి పాత్రనే చేయవచ్చేనేది సమాచారం. థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక సురేష్ గోపీ గతంలో కృష్ణ రాజు అంతిమ తీర్పు సినిమాలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X