సురేష్ కొండేటి..షాపింగ్‌మాల్ లో ప్రేమకథ
"ప్రేమిస్తే సినిమా తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయాలనే ఆకాంక్షతో దాదాపు ఐదు సంవత్సరాలుగా మంచి సినిమా కోసం ఎదురు చూశాను. ఈ నేపథ్యంలో తమిళ 'అంగాడి తెరు'ని చూశాను. ప్రేమిస్తేకన్నా మంచి సినిమా అవుతుందనిపించింది. ఈ సినిమా అనువాద హక్కులకు ఎంతోమంది పోటీపడ్డారు. అయితే మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో అయ్యంగరన్ ఇంటర్నేషనల్ ఫిలింస్ అనువాద హక్కులను మాకే ఇచ్చింది. యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని రూపొందిన చిత్రం ఇది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు. మగేష్, అంజలి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంథోని, జీవీ ప్రకాష్ కుమార్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహనిర్మాత: ఊటుకూరి నాగార్జున్.
More from Filmibeat
సురేష్ కొండేటి ప్రేమిస్తే అంగడి తెరు శశాంక్ వెన్నెలకంటి అయ్యంగరన్ suresh kondeti premisthe shashank vennalkanti angadi theru


Click it and Unblock the Notifications











