»   » 2 రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ సాధించిన ‘సింగం-3’ టీజర్

2 రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ సాధించిన ‘సింగం-3’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. ఇప్పటికే వీరి కాంబినేసన్లో వచ్చిన సింగం, సింగం-2 భారీ విజయం సాధించడంతో ఈ సీరీస్ లో వస్తున్న మూడో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళంలో ఈ చిత్రాన్ని కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించగా, తెలుగులో మల్కాపురం శివ కుమార్ విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ 48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగు, తమిళంలో టీజర్ కు అద్భుతమైన స్పందన స్పందన లభిస్తోందని, సినిమాలో సూర్య నటన, క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తాయి, హీరోయిన్లు శృతి హాసన్, అనుష్క క్యారెక్టర్లకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలాఖరున పాటలను, డిసెంబర్ 16న సినిమాను విడుదల చేస్తున్నామన్నారు.

English summary
Suriya Singam 3 Teaser Crossed 5 Million Views in 48 hours. S3 is an upcoming action film Written & Directed by Hari. Cast : Suriya, Anushka Shetty, Shruti Haasan, Thakur Anoop Singh, Soori, Robo Shankar, Krish & Others. Written & Directed: Hari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu