కసిమీదున్న హీరోయిన్: హ(ము)ద్దులు దాటుతోంది (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: హేట్ స్టోరీ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన సుర్వీన్ చావ్లా...తొలి చిత్రంలోనే తన హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలోని ఓ పాటలో రొమాంటిక్ సీన్లలో హద్దులు దాటి నటించింది. అందాల ఆరబోత పరంగానూ హాట్ టాక్ సొంతం చేసుకుంది. నటుడు జై భానుశాలితో కలిసి ఆమె ముద్దు సీన్లలో రెచ్చిపోయి నటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఎదగాలనే కసిమీద ఉన్న

ఇపుడు బాలీవుడ్ ఫిల్మ్ ‘క్రియేటర్ 3డి' చిత్రంలో ప్రత్యేక గీతంలో నటిస్తున్న సుర్వీన్ చావ్లా మరోసారి తన తడాఖా చూపించబోతోంది. ఈ చిత్రంలో తన సహ నటుడు రజనీష్ దుగ్గల్‌లో కలిసి నటించిన ఆమె.....మరోసారి శృంగార పరమైన సీన్లలో రెచ్చిపోయింది. తాజాగా ఈ సీన్లకు సంబంధించిన క్లిప్స్ విడుదల చేసారు. ఇవి విడుదల చేయడం ద్వారా సినిమాపై యువతలో ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఫిల్మ్ మేకర్స్ ముందుకు సాగుతున్నారు.

ఇలా హాట్ సీన్లలో నటించడంపై సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ....ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం కొన్ని బోల్డ్ సీన్లలో నటించడం తప్పడం లేదు. ఇలాంటి బాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు హద్దులోనే ఉన్నామని చెబుతోంది.

‘క్రియేటర్ 3డి' సినిమా విషయానికొస్తే...విక్రమ్ భట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బిపాసా బసు, ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వి ముఖ్యి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్లైడ్ షోలో సుర్వీన్ చావ్లా ‘క్రియేటర్ 3డి' చిత్రానికి సంబంధించిన హాట్ ఫోటోలు...

సీన్ 1

సీన్ 1


సినిమాలో సుర్వీన్ చావ్లా ఎంత హాట్‌గా నటించిందో చెప్పడానికి ఈ సీన్ నిదర్శనం.

సీన్ 2

సీన్ 2


ఇలాంటి కిస్సింగ్ సీన్లు బాలీవుడ్ కి కొత్తేమీ కాక పోయినా....మరింత కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు.

సీన్ 3

సీన్ 3


సుర్వీన్ చావ్లా ఈ చిత్రంలో చిట్టి పొట్టి డ్రెస్సులతో యువతరం మతి పోగొడుతోంది.

సీన్ 4

సీన్ 4


బీచ్‌లో బికినీ వేసినపుడు వేలాది మంది చూస్తారు. అపుడు ఎలాంటి సమస్యా రాలేదు. అలాంటపుడు సినిమాల్లో వేస్తే సమస్యేమిటి? అని ప్రశ్నిస్తోంది సుర్వీన్ చావ్లా.

సీన్ 5

సీన్ 5


‘క్రియేటర్ 3డి' చిత్రంలోని ప్రత్యేక గీతంలో రజనీష్, సుర్వీన్ చావ్లా ముద్దు సీన్...

సీన్ 6

సీన్ 6


స్విమ్మింగ్ ఫూల్‌లో దూకేపుడు, బీచ్‌లో స్నానం చేసేపుడు బికినీ వేయాల్సిందే. వాటిని కనిపెట్టిందే అందుకోసం.....స్విమ్మింగ్ ఫూల్ లో జీన్స్ వేసుకుని స్నానం చేయలేం కాదా అని ఎదురు ప్రశ్నిస్తోంది సుర్వీన్ చావ్లా.

సీన్ 7

సీన్ 7


‘క్రియేటర్ 3డి' చిత్రంలో రజనీష్, సుర్వీన్ చావ్లా చేసిన రొమాంటిక్ సీన్లలో ఇదీ ఒకటి.

సీన్ 8

సీన్ 8


క్రియేటర్ 3డి చిత్రానికి సెక్సీనెస్ అద్దడానికే ఈ సాంగును ప్రత్యేకంగా పెట్టారు.

సీన్ 9

సీన్ 9


క్రియేటర్ 3డి చిత్రంలో ఈ ఇద్దరిపై చిత్రీకరించిన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

సీన్ 10

సీన్ 10


బాలీవుడ్లో టాప్ 10 హాట్ లిస్టులో చోటు దక్కించుకునేందుకు సుర్వీన్ చావ్లా ప్రయత్నిస్తోంది.

More from Filmibeat

Read more about: surveen chawla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X