Just In
Don't Miss!
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Sports
పతంగి ఎగురవేసిన ఇర్ఫాన్ పఠాన్.. కైట్ కోసం పిల్లల పాట్లు వీడియో
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో సూర్య చేతుల మీదుగా బాలకృష్ణకు అవార్డు(ఫొటోలు)
చెన్నై :10 వ సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోషియేషన్ (సికా) వారు మలేయాషియాలో సినిమా పరిశ్రమలోని అవార్డులు అందచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లెజండ్ చిత్రంలో ఉత్తమ నటనకు గానూ బాలకృష్ణకు ఈ అవార్డు వరించింది. ఈ పంక్షన్ కు అనేక మంది సెలబ్రెటీలు రావటం జరిగింది. నార్త్ , సౌత్ అనే తేడా లేకుండా సిని సెలబ్రెటీలతో వాతావరణం గ్లామర్ గా మారిపోయింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక నందమూరి బాలకృష్ణను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. లెజండ్ లో ఆయన ఉత్తమమైన నటన కనపరిచినందుకు సికా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుని సూర్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ పంక్షన్ ని చెన్నై లో నిర్వహించారు. మలేషియా, చెన్నైగవర్నమెంట్ లు కొలాబిరేషన్ లో చెన్నైలో ఘనంగా జరిగింది.
ఈ పంక్షన్ లో కమల్ హాసన్, సూర్య, కాజల్, జయసుఝ, తమన్న, శృతి హాసన్ వంటి వారు పాల్గొన్నారు. జగపతిబాబు కు సైతం బెస్ట్ విలన్ అవార్డు వరిచింది. అలా లెజండ్ చిత్రం అవార్డుల పంట పండించుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణుకు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియచేసారు.
ఆ ఫొటోలు స్లైడ్ షోలో...

అతిరధులంతా...
కమల్ హాసన్, ధనుష్, బాలకృష్ణ, శరత్ కుమార్, కాజల్, తమన్నా వంటి వారుతో ఈ పంక్షన్ ఓ పండుగలా జరిగింది.

జోష్
లెజండ్ చిత్రానికి గానూ అవార్డు అందుకున్న బాలకృష్ణ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

సూర్య చేతుల నుంచి..
తమిళ నటుడు సూర్య చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.

అంతా సందడి
బాలకృష్ణ ఈ అవార్డు అందుకుంటున్నప్పుడు అక్కడ వాతావరణం టప్పట్లు తో మారు మ్రోగిపోయింది.

ఉత్సాహంగా
ఎప్పటిలాగే ఈ అవార్డుని అందుకున్నప్పుడు బాలకృష్ణ చాలా ఉత్సాహంగా మాట్లాడారు. సికా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సూర్య మాట్లాడుతూ..
అవార్డుని అందించిన సూర్య తనకు బాలకృష్ణ వంటి హీరోకు అవార్డు అందించే అవకాసం దక్కటం అదృష్టంగా బావిస్తున్నానన్నారు.

జయసుధ ప్రక్కన
బాలకృష్ణ ఇలా జయసుధ ప్రక్కన కూర్చుని ఈ పంక్షన్ ని వీక్షించారు.

బాలకృష్ణ మాట్లాడుతూ...
బాలకృష్ణ తనకు లెజండ్ చిత్రంతో అవార్డు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు.

అభిమానులకు ఆనందం
బాలకృష్ణకు ఈ చిత్రానికి గానూ అవార్డు రావటంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు

ఫ్యాన్స్ కు
బాలకృష్ణ చిరు నవ్వులు చిందిస్తూ ఇలా స్టేజీపై కనిపించి ఫ్యాన్స్ కు పండుగ చేసారు

అవార్డుని అందుకున్న వేళ
బాలకృష్ణ ఈ సీకా అవార్డుని అందుకున్న క్షణాలు ఇవి