twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మరో హీరోయిన్‌తో డేటింగ్.. సీక్రెట్‌ను బయటపెట్టిన బాలీవుడ్ నటి

    |

    సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణాంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంకితా లోఖండే‌తో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కీర్తి సనన్‌‌తో డేటింగ్ చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌ నటి లిజ్జా మాలిక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్, కృతి సనన్ మధ్య అఫైర్ కొంతకాలం నడించింది. ఆ సమయంలో వారిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అని తెలిపింది.

    సుశాంత్ సింగ్‌తో చాలా కాలంగా నాకు అనుబంధం ఉంది. అతడి మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. కృతితో ఉన్నప్పుడు చాలా సార్లు హ్యాపీగా ఉండటం చూశాను అని తెలిపారు. రెండేళ్ల క్రితం కృతితో డేటింగ్ చేసిన విషయం నాకు తెలుసు. రెండున్నర ఏళ్ల క్రితం నేను సుశాంత్‌ను కలిశాను. కృతి సనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ బాంద్రా క్లబ్‌లో జరిగితే నేను వెళ్లాను. ఆ సమయంలో సుశాంత్ చాలా హ్యాపీగా కనిపించారు. పార్టీ జరిగినంత సేపు ముఖంపై చిరునవ్వు వెలుగుతూనే ఉంది అని లిజా తెలిపింది.

    Sushant Singh Rajput dating with Kriti Sanon says Lizaa Malik

    సుశాంత్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకొంటాడు. అందరికి వినోదాన్ని పంచుతూ, జోకులు పేల్చుతూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆ పార్టీలో సుశాంత్, కృతి ఇద్దరు దంపతుల్లా కనిపించారు. కృతి గెస్టులను రిసీవ్ చేసుకొంటూ ఉంటే.. సుశాంత్ డ్రింక్ స్వీకరిస్తూ డ్యాన్సులు వేస్తూ కనిపించార అని లిజ్జా వెల్లడించింది.

    English summary
    Bollywod star Sushant Singh Rajput dating with Kriti Sanon is now viral in the media. Actress Lizaa Malik revealed that Sushant Singh Rajput and Kriti Sanon are close relationship for quite sometime. Sushant was very happy when with Kriti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X