నాగార్జున మేనల్లుడు సుశాంత్ కి 'తొక్కుడు బిళ్ళ' దక్కింది

By Srikanya

నాగార్జున మేనల్లుడు సుశాంత్, అష్టాచెమ్మ ఫేమ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణల కాంబినేషన్ లో ఓ చిత్రం ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "తొక్కుడు బిళ్ళ" అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. గోల్కొండ హైస్కూల్ కు ముందు రాసుకున్న కథతో ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గోల్కొండ హైస్కూల్ మంచి చిత్రమని పేరు తెచ్చుకున్నా ఆశించిన ఫలితం రాకపోవటంతో ఈ చిత్రాన్ని అష్టాచెమ్మ తరహాలో కామిడీ ఎంటర్టైనర్ గా మలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రం గురించి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల మాట్లాడుతూ 'సుశాంత్ చేసిన రెండు సినిమాల్లో మంచి పెర్ ఫార్మర్ గా పేరు వచ్చింది. మేం స్టార్ట్ చెయ్యబోతున్న ఈ మూడో చిత్రం ద్వారా తప్పకుండా సుశాంత్ మరోసారి అందరి ప్రసంసలు అందుకుంటాడు. మా బ్యానర్ లో ఇది మరో మంచి సినిమా అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X