టీషర్ట్ లాగిమరీ చూపించేసింది: మాజీ విశ్వసుందరి అందాలకి జనం ఫిదా
రీసెంట్ గా ఒక ఫొటోని పోస్ట్ చేసిన సుస్మితా సూపర్ సెక్సీ అనిపించుకుంది. తన టీషర్ట్ ని పైకి లాగి పర్ఫెక్ట్ నాభి భాగాన్ని చూపించింది. ఆ ఫోటోకి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
వయసు పెరగటం తో, ఇప్పుడు వచ్చిన పోటీలో కాస్త వెనక్కి తగ్గింది గానీ ఇప్పటికీ తన అందాలు, తనమీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది సుస్మితా సేన్. నాలుగు పదుల వయసులోనూ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ధైర్యంగా తన ముందు సవాళ్లను ఎదుర్కొంటోంది బాలీవుడ్ నటి సుస్మితాసేన్.
Recommended Video


ఫాలోయర్లతో ఏ భయం లేకుండా
తన పుట్టినరోజు లోగా తాను ఏం కోరుకున్నాదో అది సాధిస్తానంటూ మాజీ విశ్వసుందరి సుస్మిత ఇటీవల చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎందుకంటే.. ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే అందుకు కారణం. స్లిమ్ ఫిట్‌గా ఉండాలని భావించిన సుస్మితా సేన్.. తాను ఫిట్‌నెస్ కోసం ఎక్కడికి వెళ్లినా అక్కడ ఫొటోలు దిగి ఫాలోయర్లతో ఏ భయం లేకుండా షేర్ చేసుకుంటానని తెలిపింది.

సైజు జీరో ప్యాక్ తో కనిపించాలనే
ఈ సేల్ఫీని పోస్ట్ చేసిన పన్నెండు గంటల్లోనే లక్షన్నర లైక్స్ రావడం విశేషం. ప్రస్తుతం సుస్మిత షార్జాలో ఉన్నారు. ఈసారి పుట్టినరోజు జరుపుకునే సమాయనికి ఫిట్ గా, సైజు జీరో ప్యాక్ తో కనిపించాలనే కసితో ఉన్నది ఈ అమ్మడు. దీంతో షార్జాలో ఫిట్‌నెస్ పాఠాలతో బిజీగా ఉంది.

సుస్మితా సూపర్ సెక్సీ
నాలుగు పదుల వయసులో సుస్మితా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. రీసెంట్ గా మరొక ఫొటోని పోస్ట్ చేసిన సుస్మితా సూపర్ సెక్సీ అనిపించుకుంది. తన టీషర్ట్ ని పైకి లాగి పర్ఫెక్ట్ నాభి భాగాన్ని చూపించింది. ఆ ఫోటోకి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ప్రతి ఇయర్ ప్రతి లైన్
మై రూల్స్!! ప్రతి ఇయర్ ప్రతి లైన్ ని నేను సెలబ్రేట్ చేసుకుంటాను అంటూ.. నా అందంలో నా పాత్ర ఎంతో ఉంది అంటూ.. నేను సంపాదించుకున్నదే అని తనదైన శైలిలో కామెంట్ చేసింది. తెరమీద కనిపించక పోయినా తనలోని ఫిట్నెస్ మీద శ్రద్ద ఏమాత్రం తగ్గలేదని ఈ పోస్ట్ తో మరోసారి నిరూపించుకుంది ఈ మాజీ విశ్వసుందరి.

విక్రమ్ భట్ విడాకులకు కారణం
విక్రమ్ భట్ విడాకులకు కారణం సుస్మితానే అంటూ ఇటీవల వదంతులొచ్చినా తన తప్పు లేదని పేర్కొన్న ఆమె, ధైర్యంగా అలాంటి సమస్య నుంచి బయటపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వయస్సు 41. ఈ వయస్సులోనూ నాజూగ్గా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు విసురుకుతున్నారు.


Click it and Unblock the Notifications











