»   »  10వ బాయ్ ఫ్రెండుతో కూడా బ్రేకప్ చేసుకున్న హీరోయిన్ (ఫోటోస్)

10వ బాయ్ ఫ్రెండుతో కూడా బ్రేకప్ చేసుకున్న హీరోయిన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ తరచూ ఎపైర్ల వార్తలతో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఒకరితో ప్రేమలో పడటం కొంత కాలం తర్వాత వారితో విడిపోవడం సుస్మితా సేన్ కు కొత్తేమీ కాదనేది బాలీవుడ్ జనాల మాట. ఇప్పటి వరకు ఆమె దాదాపు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసింది. తాజాగా 10వ బాయ్ ఫ్రెండుతో కూడా ఆమె బ్రేకప్ చేసుకుందనే వార్త హాట్ టాపిక్ అయింది.

ముంబైలోని పాపులర్ నైట్ క్లబ్ ‘రెట్ లైట్' యజమాని, ఓరియన్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి సంస్థ డైరెక్టర్ అయిన రితిక్ భాసిన్ తో గత కొంత కాలంగా సుస్మితా సేన్ డేటింగ్ చేస్తుందనే ప్రచారం ఉంది. గత రెండేళ్లుగా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఏమైందో తెలియదు కాదు ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రితిక్ భాసిన్ తో సుస్మితా సేన్ బ్రేక్ కావడంతో..... ఆమె లిస్టులో 10 మంది మాజీ బాయ్ ఫ్రెండ్స్ చేరి పోయారు. మరోసారి సుస్మితా సేన్ సింగ్ అయిపోయింది. భవిష్యత్తులో సుస్మితా సేన్ ఎవరితో ప్రేమలో పడుతుంది? అనేది హాట్ టాపిక్ అయింది.

ఇప్పటి వరకు వార్తల్లో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్స్ గా వార్తల్లోకి ఎక్కిన వారి వివరాలు స్లైడ్ షోలో....

రితిక్ భాసిన్

రితిక్ భాసిన్


ముంబైలోని పాపులర్ నైట్ క్లబ్ ‘రెట్ లైట్' యజమాని, ఓరియన్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి సంస్థ డైరెక్టర్ అయిన రితిక్ భాసిన్ తో గత రెండేళ్లుగా సుస్మితా సేన్ డేటింగ్ చేస్తుందనే ప్రచారం ఉంది. తాజా ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది.

విక్రమ్ భట్

విక్రమ్ భట్


బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ తో సుస్మితా సేన్ గతంలో ప్రేమాయణం నడిపినట్లు ప్రచారం జరిగింది. సుస్మితా కోసం విక్రమ్ భట్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా అప్పట్లో సిద్ధమయ్యారని టాక్.

రణదీప్ హుడా

రణదీప్ హుడా


సుస్మితా సేన్ కంటే రణదీప్ హుడా చాలా చిన్న వాడు. కానీ ప్రేమ గుడ్డిది కదా. కొంత కాలం ప్రేమాయణం తర్వాత ఇద్దరూ విడిపోయారట.

వసీమ్ అక్రమ్

వసీమ్ అక్రమ్


పాకిస్థాన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తో కూడా సుస్మితా సేన్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ముదసర్ అజీజ్

ముదసర్ అజీజ్


ముదసర్ అజీజ్ అనే వ్యక్తితో కూడా సుస్మితా సేన్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇంతియాజ్ ఖత్రి

ఇంతియాజ్ ఖత్రి


ముంబైకి చెందిన బిజినెస్ మేన్ ఇంతియాజ్ ఖత్రితో కూడా సుస్మితా సేన్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

మానవ్ మీనన్

మానవ్ మీనన్


మానవ్ మీనన్ తో సుస్మితా సేన్ కొంతకాలం సీరియస్ రిలేషన్ షిప్ లో ఉంది. కానీ తర్వాత ఇద్దరూ విడిపోయారు.

సంజయ్ నారంగ్

సంజయ్ నారంగ్


అప్పట్లో హోటలియర్ సంజయ్ నారంగ్ ను సుస్మితా సేన్ పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.

సబీర్ భాటియా

సబీర్ భాటియా


హాట్ మెయిల్ హెడ్ సబీర్ భాటియా పేరు కూడా అప్పట్లో సుస్మితా సేన్ బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో వినపడింది.

బంటీ సచ్ దేవా

బంటీ సచ్ దేవా


బంటీ సచ్ దేవాతో ఆమె డేటింగ్ వరస్ట్ డేటింగ్ గా వార్తల్లోకి ఎక్కింది.

English summary
Surprised? So are we! But that's how B-town runs, we guess. Here things change at the drop of a hat! Actress Sushmita Sen, who is always in limelight because of her alleged affairs and more than that her short-period relationships, is again in headline because of her break-up!
Please Wait while comments are loading...