»   » చూస్తే ఇక అంతే: చిన్నకూతురితో కలిసి విశ్వసుందరి సెక్సీడాన్స్ (వీడియో)

చూస్తే ఇక అంతే: చిన్నకూతురితో కలిసి విశ్వసుందరి సెక్సీడాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుస్మితాసేన్‌ కి ఇంకా పెళ్లి కాదు. అయితే ఆమెకు ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే, సుస్మితాసేన్‌ ఎవరితోనూ సహజీవనం చేసి ఆ పిల్లల్ని కనలేదు. సరోగసీ ద్వారా పిల్లల్ని తెచ్చుకోలేదు. ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు తన పిల్లలతో కలసి ఆమె చేసి బికినీ డ్యాన్స్ కూడా ఓ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

చిన్న కూతురు అలీసాతో

చిన్న కూతురు అలీసాతో

సుస్మితా సేన్‌ రెనీ, అలీసా అనే ఇద్దరమ్మాయిల్ని దత్తత తీసుకుంది. దత్తత తీసుకోవడమంటే అలా ఇలా కాదు, తన ఇంట్లోనే తనతోపాటే వారిని వుంచి, కన్నతల్లిలా సాకుతోంది. ఇదిగో, తాజాగా ఇలా తన చిన్న కూతురు అలీసాతో బికినీ డాన్స్‌ చేస్తూ, ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు

మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు

అమ్మాయిల పట్ల సమాజంలో చిన్న చూపు వుందనీ, మహిళలు దేంట్లోనూ తక్కువ కాదనీ, అందుకు తానే నిదర్శనమని చెబుతూ, పెళ్ళి మీద తనకు సదభిప్రాయం లేదని కాదుగానీ, తన జీవితంలో మగవాడి అవసరం తనకు ఇప్పటిదాకా రాలేదని చెప్పడం సుస్మితాసేన్‌కే చెల్లింది.

ఏళ్ల కూతురు అలీసాతో డాన్స్

ఏళ్ల కూతురు అలీసాతో డాన్స్

దత్తత చేసుకున్నా ఇద్దరు కూతుళ్లను సొంత కూతుళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటోంది సుష్మిత. ఇక, వారితో కలిసి ఎంజాయ్ చేసిన ఓ వీడియోను సుష్మిత గత రాత్రి సోషల్ మీడియాలో పెట్టింది. తన 12 ఏళ్ల కూతురు రెనీ, 7 ఏళ్ల కూతురు అలీసాతో డాన్స్ వేసిన వీడియోను పోస్ట్ చేసింది.

rn

కూతురుకు కూడా బికినీ వేసి

ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షెరాన్ కంపోజ్ చేసి.. ‘షేప్ ఆఫ్ యూ' అనే పాటకు చిన్న కూతురుతో కలిసి బికినీలో డాన్స్ వేసింది. బికినీలో సుష్మిత మెరవడమే కాకుండా తన కూతురుకు కూడా బికినీ వేసి.. ఇండైరెక్ట్‌గా ఓ మెసేజ్ ఇచ్చేస్తోందని ఆ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు. "కూర్చోవడం.. లేదా డ్యాన్స్ చేయడం.. అంటూ రెండు ఆప్షన్లు ఇస్తే.. ఖచ్చితంగా నేను డ్యాన్స్ చేస్తాను" అంటూ ఈ వీడియో పై కామెంట్ చేసింది సుస్మితాసేన్‌

English summary
Actress and former beauty queen Sushmita Sen has a new favourite song on the playlist - it's Ed Sheeran's Shape Of You , and dances her heart out in a video she Instagrammed on Sunday. Sushmita has roped in her younger daughter, seven-year-old Alisah
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu