బేనజిర్ భుట్టోగా సీనియర్ సుందరి?

ఇక ఇప్పటికే సుస్మిత బేనజీర్ జీవితం గురించి అధ్యయనం చేస్తోంది. బెనజీర్ ఆహార్యం, ఆమె నడవడికకు సంబంధించి వీడియోలు తిలకిస్తోంది. అలాగే ఉర్దూ చక్కగా మాట్లాడటం కోసం శిక్షణ కూడా తీసుకుంటోంది. కరాచీకి చెందిని వోక్స్ విజన్, ఇంగ్లాండులోని లీసెస్టర్‌కు చెందిన సమ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాలనేది వారి ఆలోచన. పాకిస్తాన్, అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్‌లలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
movies telugu sushmita sen benazir bhutto pakistan karachi england సుస్మితాసేన్ పాకిస్తాన్ బేనజీర్ భుట్టో


Click it and Unblock the Notifications