»   » ''ప్రతి ఒక్కరిలో దొంగ ఉంటాడు...!''

''ప్రతి ఒక్కరిలో దొంగ ఉంటాడు...!''

Posted By:
Subscribe to Filmibeat Telugu
ప్రతి ఒక్కరిలో దొంగ ఉంటాడు...!

కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో,సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బోబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్..చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుసి.గణేశణ్ మాట్లాడుతూ బాబి,అమల చాలా బాగా నటించారు నిజానికి ప్రతి ఒక్కరిలో దొంగ ఉంటాడు అది అనుకోకుండా జరుగుతుంది ఈ కధ కూడా కొత్తగా వుంటుంది ఇలాంటి కధ ఎవ్వరు చెయ్యలేదు.,మంచి సోషల్ మెసేజ్ వుంటుంది ఇదొక యునివర్సల్ సబ్జెక్ట్.,ప్రసన్న కుడా చాలా బాగా చేసారు అదొక కొత్త కారెక్టర్.,కధ అంత ఈ ముగ్గురి మధ్య తిరిగిన అందరి జీవితాల్లో జరిగినట్టు వుంటుంది.,నిజంగా చాలా సంతోషంగా వుంది ఇలాంటి కధ నాతో చేసిననందుకు నిర్మాతలకు ధన్యవాదాలు ఇది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటూ సినిమా కధని,కధనాన్ని సినిమాలో పని చేసిన వాళ్ళని పరిచయం చేసారు దర్శకుడు సుసి.గణేశణ్.

English summary
susi ganeshan speech at dongodochadu audio launch
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu