తెలుగు దర్శకుడు...హాలీవుడ్ చిత్రం డైరక్షన్

By Srikanya

తెలుగు దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి త్వరలో ఓ హాలీవుడ్ చిత్రం డైరక్ట్ చేయనున్నాడనే వార్తలు అంతటా వినపడుతున్నాయి. ఇందుకోసం ఆయన గత రెండు నెలలగా చర్చలు జరుపుతున్నారని, ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిపోయినట్లేనని తెలుస్తోంది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి ఆ మధ్య జీ టీవీ వారితో కలిసి మస్త్ అనే చిత్రం చేసి డిజాస్టర్ ఫలితం పొందారు. అయితే గతంలో శుభలగ్నం, వినోదం, ఆహ్వానం, పెళ్ళాం ఊరెళితే వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉండటం ప్లస్ అయిందంటున్నారు. ఇక హాలీవుడ్ చిత్రం ఏ రకమైన కథ, అందులో సెంటిమెంట్, కామిడీ ఉంటుందా, ఇక్కడ ఆర్టిస్టులే చేస్తారా వంటి సందేహాలకు మరికొద్ది రోజుల్లో అధికారికంగా వెలవడే ప్రకటన సమాధానం చెప్తుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X