మహేష్ ని కలవరిస్తున్న కలర్స్ స్వాతి?

స్వాతి మినహా అంతా కొత్త వారు కనిపించే ఈ చిత్రం ఓ కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఇక వచ్చే నెలలో రిలీజయ్యే ఈ రొమాంటిక్ కామిడీ మనకు రోజు అనుభవమయ్యే సంఘటనలతో రూపొందంటంతో విభిన్న తరహా అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని మంచి హిట్ ని నమోదు చేస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. బెస్టాఫ్ లక్ ...


Click it and Unblock the Notifications











