మొత్తానికి స్వాతి సరేనంది

ఎందుకంటే ఆమె సుబ్రమణ్యపురం హిట్టయిన నాటినుండి తమిళంలో వరస ఆఫర్స్ వస్తున్నాయి.జనవరి నుండి ప్రారంభం కానున్న ఈ సినిమాలో స్వాతి పాత్ర వెరైటీగా ఉంటుందని ఆమెలోని ఎనర్జీ లెవిల్స్ ని మరింతగా ఎక్స్ పోజ్ చేసే విధంగా ఉంటోందని తెలుస్తోంది. ఇక దర్శకుడు మాత్రం కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనున్నానని,సామాజిక సందేశం అంతర్లీనంగా ఉంటుందని చెప్తున్నారు.అలాగే నిర్మాత మోహన్ వడ్లపట్ల లేటెస్ట్ చిత్రం మెంటల్ కృష్ణ త్వరలోనే రిలీజ్ కానుంది. మెంటల్ కృష్ణ చిత్రాన్ని రచయిత,దర్శకుడు,నటుడు అయిన పోసాని కృష్ణ మురళి రూపొందించారు. ఆయన సరసన ఆనంద్ ఫేమ్ సత్యకృష్ణన్ చేసింది.


Click it and Unblock the Notifications











