వారిని చూస్తే సిగ్గుగా ఉంది.. తల్లి దండ్రుల నిజ స్వరూపం బయటపెట్టిన స్వాతి నాయుడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతి నాయుడు పేరు వినని వారెవరూ ఉండరు. శృంగార తారగా ఎంత రెచ్చిపోయి నటిస్తుందో.. ఇంటర్వ్యూల్లో, బయట ఎక్కడ మాట్లాడినా అంతే బోల్డ్‌గా మాట్లాడి రెచ్చిపోతుంది. అయితే ఇదంతా తనకు వేరే పనులేవీ రాకపోవడం మూలానే చేస్తున్నానని, అయినా తనకు ఉన్న అందాన్ని, శరీరాన్ని వాడకుంటే తప్పేంటని తిరిగి ప్రశ్నిస్తుంది కూడా. అంతటి బోల్డ్ సమాధానాలతో దిమ్మ తిరిగేట్టు చేసే స్వాతి నాయుడు ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

 వివాహ బంధంలో సమస్యలు..

వివాహ బంధంలో సమస్యలు..

స్వాతి నాయుడు 2019 లో ఫిబ్రవరి 23న విజయవాడ లో పెళ్లి చేసుకుంది. స్వాతి నాయుడికి నాలుగు నెలల క్రితమే ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే ప్రస్తుతం భర్త చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని, తాగి వచ్చి కొడుతున్నారని, కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడని వాపోయింది. తాజాగా తన తల్లిదండ్రులు చేసిన మోసాలను వివరించింది.

గత్యంతరం లేకే..

గత్యంతరం లేకే..

సినిమాలు, టీవీ, సీరియల్స్ ఇలా ఎక్కడైనా తనకు అవకాశం వస్తుందేమో అని మొదట్లో చాలా ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చింది. కానీ గత్యంతరం లేక చివరికి ఈ రంగాన్ని ఎంచుకున్నానని, ఇలా సంపాదించిన సొమ్ముని కూడా కాజేసిన తన తండ్రి ఏ తండ్రీ చేయని నీచానికి పాల్పడ్డాడని అసలు నిజ స్వరూపం బయట పెట్టింది.

సిగ్గుగా ఉంది..

సిగ్గుగా ఉంది..

అలాంటి వాడిని తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని చెప్పుకొచ్చింది. ఇన్ని రోజులు ప్రపంచం మొత్తానికి తండ్రిని హీరోగా క్రియేట్ చేసి చెప్పాను కాని హీరో కాదు.. జీరో, వేస్ట్ గాడివి అంటూ ఫైర్ అయింది. కూతురు సొమ్ము కాజేసిన మోసగాడివి.. నా సొమ్ము తిని బతుకుతూ నాకే అన్యాయం చేశావని అందరికీ తెలుసు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా?

ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా?

ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకోసం సంపాదిస్తారు.. నువ్ ఏం మనిషివిరా.. నా సంపాదన మొత్తం లాగేసుకుని పేకాట ఆడుతూ జల్సాలు చేశావ్ అంటూ ఓ రేంజ్‌లో నిప్పులు చెరిగింది. అసలు మీరు తల్లిదండ్రులేనా?? మీలాంటి వాళ్లని చూస్తే ప్రపంచంలో ఉన్న పేరెంట్స్ అంతా సిగ్గు పడతారు. ఛీ కొడతారంటూ దుమ్మెత్తి పోసింది.

Recommended Video

Parannageevi Anta Na Istam Song Released
 కట్టకట్టుని చావండి..

కట్టకట్టుని చావండి..

నీ పెళ్లం ఏం చేసిందిరా.. అది అసలు తల్లేనా.. కూతురికి అన్యాయం చేస్తుందా.. దానిదీ ఓ బతుకేనా ? మీరంతా కట్టకట్టుకుని చావండ్రా.. నువ్ ఖచ్చితంగా నరకానికే పోతావ్ రా.. పోయేటప్పుడు నా బంగారం, డబ్బులు, భూములు అన్నీ తీసుకుని పో.. నిన్ను కాల్చేటప్పుడు వాటిని మీద వేసుకుని చావు అంటూ ఓ రేంజ్‌లో దుమ్ముదులిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X