»   » అవకాశాల్లేవు.... బ్లూ ఫిల్మ్ చేస్తాను: తెలుగు నటి సంచలనం!

అవకాశాల్లేవు.... బ్లూ ఫిల్మ్ చేస్తాను: తెలుగు నటి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటి స్వాతి నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసారు. చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని... డబ్బు కోసం బ్లూఫిల్మ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

అయితే ఇండియాలో పుట్టడం వల్ల బ్లూ ఫిల్మ్స్ చేయడం సాధ్యం కావడం లేదని, అలాంటి సినిమాలు చేయాలని ఉన్నా మన సొసైటీని ఎదురించలేక పోతున్నాను. అది ఇక్కడ ఇల్లీగల్ కదా అని స్వాతి నాయుడు అన్నారు.

ఫారిన్ లో బిఎఫ్ అవకాశాలు వస్తే చేస్తా

ఫారిన్ లో బిఎఫ్ అవకాశాలు వస్తే చేస్తా

ఇండియాలో సాధ్యం కావడం లేదు, ఫారిన్ లో అవకాశాలు వస్తే చేస్తాను. ఒక వేళ పెద్ద సినిమా అవాకాశాలు వస్తే బ్లూ ఫిల్మ్ చేయడాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటాను అని స్వాతి నాయుడు తెలిపారు.

నేను దానికి కూడా పనికి రానా

నేను దానికి కూడా పనికి రానా

బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నా తాను బ్లూ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం.... బయట అవకాశాలు లేకనే అన్నారు. సినిమాల్లో అవకాశాలు లేవు. టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని స్వాతి నాయుడు అన్నారు.

వ్యభిచారం తప్పు కాదు

వ్యభిచారం తప్పు కాదు

అంతే కాదు వ్యభిచారం చేయడం తప్పు కాదని, అది కూడా ఓ వృత్తే అని స్వాతి నాయుడు అన్నారు. ఎవరూ ఏ పని ఇవ్వనపుడు తాను డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు.

సన్నీ లియెన్ లా పేరు తెచ్చుకోవాలని ఉంది

సన్నీ లియెన్ లా పేరు తెచ్చుకోవాలని ఉంది

కెమెరా ముందు పది మంది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసిన స్వాతి నాయుడు సన్నీ లియోన్‌లా పోర్న్ స్టార్‌ అనిపించుకోవాలని ఉందన్నారు. అపుడే చిన్న పిల్లోడి నుంచి వృద్ధుడి వరకు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

చాలా బాధ అనిపిస్తుంది

చాలా బాధ అనిపిస్తుంది

సినిమాల్లో ఆఫర్స్ రావడం లేదు, యాంకరింగ్ ఇవ్వడం లేదని స్వాతి నాయుడు వాపోయారు. నేను యాంకరింగ్ బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను... యూట్యూబ్ లో నన్ను బాగా లైక్ చేస్తున్నారు అయినా నాకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. ఒక్కోసారి చాలా బాధగా ఉంటుందని స్వాతి నాయుడు వాపోయారు.

ఎదుటి వారి ఆనందం కోసమే ఎక్స్ ఫోజింగ్

ఎదుటి వారి ఆనందం కోసమే ఎక్స్ ఫోజింగ్

మీరు ఎప్పుడూ ఇలా ఎక్స్ ఫోజ్ చేస్తూ బట్టలు ఎందుకు వేసుకుంటారు అనే ప్రశ్నకు స్వాతి నాయుడు స్పందిస్తూ.... ఎదుటివారు నన్ను చూసి హ్యాపీగా ఫీలవ్వాలనే ఇలాంటి బట్టలు వేసుకుంటాను, నాకు ఇలా ఉండటమే ఇష్టం అని స్వాతి నాయుడు అన్నారు.

నాతో చేయడానికి అబ్బాయిలు ధైర్యం చేయడం లేదు

నాతో చేయడానికి అబ్బాయిలు ధైర్యం చేయడం లేదు

యూట్యూబ్ లో నేను చేస్తున్న సెల్ఫీ హాట్ వీడియోలకు మంచి ఆదరణ ఉంది. కొంత మంది ఇంకా వెరైటీగా చేయాలని కోరుతున్నారు. అబ్బాయిలతో కలిసి చేద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు అని స్వాతి నాయుడు అన్నారు.

ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఫీలింగ్ లేదు

ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఫీలింగ్ లేదు

ఓ ప్రశ్నకు స్వాతి నాయుడు సమాధానం ఇస్తూ..... నేను ఇలా చేస్తున్నాను, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఫీలింగ్ లేదు. నేను, మమ్మీ డాడీ, బ్రదర్ తో తప్ప చుట్టాలతో ఎక్కువగా రిలేషన్ షిప్ మెయింటేన్ చేయను అని స్వాతి నాయుడు అన్నారు.

లక్కుతో బ్రతికేస్తున్నారు

లక్కుతో బ్రతికేస్తున్నారు

ఇపుడు చేస్తున్న చాలా మందికి సరిగా యాక్టింగ్ రాదు. కేవలం లక్కుతో నెగ్గుకొస్తున్నారు... అదృష్టంతో బ్రతికేస్తున్నారు. టాలెంట్ ఉన్న నాలాంటి వారికి మాత్రం చాన్సులు రావడం లేదని స్వాతి నాయుడు అన్నారు.

స్టార్ హీరోలపై కామెంట్

స్టార్ హీరోలపై కామెంట్

అలా లక్కుతో బ్రతికేస్తున్న వారిలో చాలా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. కొంత మందిని చూస్తేనే వాంతొచ్చినట్లు ఉంటారు. వాళ్ల మాదిరిగా డబ్బు, మెయింటనెన్స్ ఉంటే నేను వారికంటే అందంగా కనిపిస్తాను అని స్వాతి నాయుడు అన్నారు.

English summary
Swathi Naidu Ready To Act In Blue Films. Check out Swathi Naidu sensational interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu