»   »  మనోజ్ తో కలిసి తిరుగుతున్న స్వాతి

మనోజ్ తో కలిసి తిరుగుతున్న స్వాతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Swathi
కలర్స్ స్వాతి అంటే మనోజ్ బాబు ఇదవుతున్నాడట. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారట. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ పెద్దలను ఆకర్షించే స్వాతి హీరోయిన్ గా మాత్రం ప్రొడ్యూసర్స్ను, దర్శకులను ఆకర్షించలేకపోతోంది. కానీ సినిమాలు పెద్దగా లేని మనోజ్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంటోందట. డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలలో నటించిన స్వాతి, మనోజ్ తిరుగుతోందంటే పెద్ద అవకాశాలు వస్తాయని కాబోలు. బెస్ట్ ఆప్ లక్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X