For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్వేతా బసు సెక్సీ లుక్, ఆ విషయాలొద్దంటూ గరం (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: వ్యభిచారం కేసులో ఇక్కున్న తర్వాత శ్వేతా బసు తెలుగు లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో కొంత కాలంగా పాటు నిర్భంధంలో ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తానే ఏ నేరం చేయలేదని కోర్టు నుండి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత విడుదలైంది.

  ఈకేసు తర్వాత హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మార్చిన శ్వేతా బసు తాజాగా తను నటించిన ‘ఇంటలిజెంట్ ఇడియట్స్' అనే సినిమా ప్రమోషన్లో భాగంగా వివిధ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. సినిమాల గురించి ఏం అడిగా అన్ని విషయాలకు చకచకా సమాధానాలు చెప్పింది.

  అటు తిరిగి...ఇటు తిరిగి చివరకు మీడియా వారు ఆమె వ్యబిచారం కేసు ప్రస్తావన తెచ్చారు. ఆ కేసు తర్వాత కెరీర్ ఎలా ఉందంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్న వెంటనే శ్వేతా బసు భగ్గు మంది. కేవలం సినిమా గురించి మాట్లాడండీ...ఆ విషయాలొద్దు అంటూ గరం గరం అయింది. స్లైడ్ షోలో శ్వేతా బసు ఇంట్వ్యూ సందర్భంగా మీడియాకు ఇచ్చిన హాట్ అండ్ సెక్సీ ఫోజులు....

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అందంగా తయారైంది

  అందంగా తయారైంది


  శ్వేతా సబు గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా అందంగా కనిపిస్తోందని, ఆమెలో ఆత్మవిశ్వాసం పాళ్లు పెరిగాయని, పైగా కాస్త స్లిమ్ కూడా అయి సెక్సీ లుక్ తో ఆకట్టుకుంటోందని అంటున్నారంతా.

  జాలి చూపొద్దని అంటోంది

  జాలి చూపొద్దని అంటోంది


  వ్యభిచారం కేసులో ఇరుక్కుని, రెస్క్యూ హోంలో గడిపి....తర్వాత జరిగిన విచారణలో ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నుండి క్లీన్ చిట్ పొందిన శ్వాతా బసుపై చాలా మంది జాలి చూపిస్తున్నారు. ఈ జాలి చూపులపై శ్వేతా బసు కాస్త భిన్నంగా స్పందించింది. గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ తనపై చాలా జాలి చూపుతున్నారు. అంతగా జాలిచూల్సిన పని లేదు. నాపై అత్యాచారం లాంటి అఘాయిత్యాలు ఏమీ జరుగలేదని ఆమె వ్యాఖ్యానించారు.

  గుణపాఠం

  గుణపాఠం


  నా జీవితంలో జరిగిన సంఘటన మామూలు సంఘటన ఏమీ కాదు. నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం అది. ఆ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా కోపం పెంచుకోలేదు అంటోంది.

  ధైర్యం వచ్చింది

  ధైర్యం వచ్చింది


  జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే ముందుకు సాగుతాం అన్నారు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెప్పగలను. ఇపుడు నాలో మరింత మనోబలం పెరిగింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది అన్నారు.

  రూట్స్

  రూట్స్


  ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.... ‘రూట్స్' అనే డాక్యుముంటరీ పై పని చేస్తున్నాను. ఇదొక క్లాసికల్ మ్యూజిక్ కు సంబంధించిన డ్యాకుమెంటరీ. ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది పెద్ద వ్యక్తులు ఓకే వేదికపైకి వచ్చారు. ప్రస్తుతం నా జీవితం సంతోషంగా సాగుతోంద అన్నారు.

  అన్ని పాత్రలు చేస్తా

  అన్ని పాత్రలు చేస్తా


  పలానా పాత్రలు మాత్రమే చేయాలని నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు. అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్దమే అని శ్వేతా బసు వెల్లడించింది.

  వెయిటింగ్

  వెయిటింగ్


  శ్వేతా బసు కేసులో ఇరుక్కున్నపుడు చాలా మంది మద్దతు ఇచ్చారు. అవకాశాలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎవరూ ఇంకా అవకాశం ఇవ్వలేదు. అవకాశాల కోసం ఆమె ఎదురు చూస్తోంది.

  ge-22-1421935036-shwetha-basu-567.jpg telugu.filmibeat.com}

  English summary
  Swetha Basu interacted with Telugu media journalists, one journo asked her, "How is your career after prostitution case and the ensuing melee in courts?" Swetha snapped at the question in a miffed way. "Please ask questions related to movie but nothing else. Talk only about cinema", she said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X