For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కాసుకో అంటున్న శ్వేతాబసు
News
oi-Staff
By Staff
|
కొత్తబంగారు లోకంతో పరిచయమై రైడ్ తో అదరకొట్టిన శ్వేతాబసు తాజాగా కాసుకో అంటూ సవాల్ విసరబోతోంది. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి(సీమ శాస్త్రి దర్శకుడు) కాంబినేషన్లో రెడీ అవుతున్న కొత్త చిత్రానికి కాసుకో అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. దాదాపు తొంభై శాతం పూర్తయిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఎ.భారతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి తన కె.ఫిల్మ్స్ పై సమర్పిస్తున్నారు. వైభవ్ గతంలో గొడవ, సరోజ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బ్రహ్మానందం, సలీమ్, శ్రీనువాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, అజాద్ వంటి వారు నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ గానే తెరకెక్కుతోంది. అలాగే ఈ చిత్రం అధ్బుతమైన విజయాన్ని సాధిస్తుందని దర్శక, నిర్మాతలు ఎప్పటిలాగానే భావిస్తారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: swetha basu vaibhav kasuko kodandarami reddy bharathi nageswara reddy ride kothabangarulokam గొడవ సరోజ కొత్తబంగారు లోకం రైడ్ శ్వేతాబసు కాసుకో ఎకోదండ రామిరెడ్డి
Story first published: Tuesday, July 21, 2009, 13:52 [IST]
Other articles published on Jul 21, 2009