For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కొత్త బంగారు లోకం' పాప.. విప్పి చూపిస్తోంది (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : వేషాలు తగ్గిపోయినంత మాత్రాన మన మెయింటినెన్స్ తగ్గిపోదు కదా. చాలా మంది ఫేడవుట్ హీరోయిన్స్ కి ఇదే సమస్య. దాంతో ఐటం సాంగ్ అయినా మరో వేషమైనా వేస్తానంటారు. ఏ రేంజిలో అయినా తమను తాము ఎక్సపోజింగ్ చేయటానికి వెనకాడరు. ఇంతకు ముందు చాలా మంది హీరోయిన్స్ ఈ దారిలోకి వచ్చి ఎంతో కొంత సంపాదించుకున్నారు. ఇప్పుడు శ్వేతాబసు వంతు వచ్చింది.

  'కొత్త బంగారు లోకం' చిత్రంతో పరిచయమైన శ్వేతాబసు గుర్తుండే ఉంటుంది. బాగా వళ్ళు చేసి వేషాలకు దూరమైన ఆమె ఇప్పుడు ఐటం సాంగ్ తో అలరించటానికి రెడీ అవుతోంది. స్స్పైసీ క్రియేషన్స్, శ్రీచేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇంటిలిజెంట్ ఇడియెట్స్. ఈ చిత్రంలో ఆమె డాన్స్ హైలెట్ అంటున్నారు.

  క్రేజ్ రావటం కోసం ఈ డాన్స్ స్టిల్స్ ని మీడియాకు రిలీజ్ చేసారు నిర్మాతలు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఇదే అన్నట్లుగా మీడియా దీన్ని హైలెట్ చేస్తోంది. నిర్మాతలు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నట్లున్నారు. బిజినెస్ కోసమే ఈ తిప్పలు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

  యుఎస్ పి

  యుఎస్ పి

  ఇంతకు ముందు సైతం జీనియస్ చిత్రంలో శ్వేతబసు తన అందాలు ఆరబోసింది. ఆ అరబోత సినిమాకు ఎంతవరకూ పనికివచ్చిందో గానీ ఇప్పుడీ నిర్మాతలు ఈ డాన్స్ నే యూఎస్ పీగా భావిస్తున్నారు.

  హాట్ హాట్ గా...

  హాట్ హాట్ గా...

  శ్వేతాబసు సైతం మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన వ్యవహారం పెట్టుకున్నట్లుంది. బొడ్డు మీదే పూర్తి కాన్సర్టేషన్ తో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లుంది.

  చిత్రంలో...

  చిత్రంలో...

  ఇంటిలిజెంట్ ఇడియెట్స్ విక్రమ్ శేఖర్, ప్రభజీత్ కౌర్ జంటగా నటిస్తున్నారు. కె.సి.మౌళఙ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శరద్ మిశ్రా, శ్రీహరి మంగళం పల్లి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మాణంలో బాలాజీ తెరకెక్కిస్తున్నాడు.

  చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ....

  చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ....

  సినిమా అంటేనే ఇరవై నాలుగు గంటల పని ఉండే పరిశ్రమ ఇందులో పాజిటివ్,నెగటివ్ రెండూ ఉంటాయి. సినిమాకు రెండూ అవసరమే. కామెడీ మేస్ చేసుకుని సినిమాని నిర్మిస్తున్నాము. అందరికీ నచ్చే చిత్రమిది అన్నారు.

  ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ....

  ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ....

  ఐదు మంది నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా యూనిటీ గురించి చెప్పకనే చెబుతుంది. ఖచ్చితంగా విజయం వంతం అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

  దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ...

  దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ...

  సినిమా టైటిల్, బ్యానర్ లోగో బాగున్నాయి. అందరూ కలసి నిర్మిచే ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయి ఈ బ్యానర్స్ కలయికలో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

  హీరోవిక్రమ్ శేఖర్ మాట్లాడుతూ...

  హీరోవిక్రమ్ శేఖర్ మాట్లాడుతూ...

  దర్శకుడితో కలిసి గతంలో సశేషం సినిమా చేశాను. ఇది రెండవ చిత్రం. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. అందరికీ నచ్చే విధంగా చిత్రం ఉంటుంది అని నమ్ముతున్నాను అన్నారు.

  దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ .....

  దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ .....

  ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఇది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మ్యూజిక్ బాగా కుదిరింది. కామెడీతో పాటు సోషల్ ఇష్యూ మెసేజ్ కూడా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది అన్నారు.

  ఆ సినిమా ఏమైంది

  ఆ సినిమా ఏమైంది

  తారకరత్న హీరోగా వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న చిత్రం ‘విజేత లో శ్వేతాబసు ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో వరుడు చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా కూడా నటిస్తోంది. ఉదయ్‌భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రం ఏమైందో తెలియరాలేదు.

  నో ఛాన్స్

  నో ఛాన్స్

  శ్వేతాబసు తొలి చిత్రం చూసిన వారు ఆమెకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉందనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమె ఫేడవుట్ అవటం అందరిని ఆశ్చర్యపరిచింది.

  అదే మైనస్

  అదే మైనస్

  మితిమీరిన ఒళ్లు ఆమెకు మైనస్ గా మారింది. బాలనటిగా కెరీర్ మొదలెట్టిన ఆమె తెలుగులో సక్సెస్ అందుకుంటున్న దశలో శరీరంపై శ్రద్ద లేకుండా పోయింది.

  పట్టుబడి...

  పట్టుబడి...

  ఆ మధ్య శ్వేతబసు ప్రసాద్ ఓ హోటల్ లో పట్టుబడిందంటూ వార్తలు అంతటా వచ్చాయి. అయితే తర్వాత కొద్ది రోజులుకు ఆమె మీడియా ముందుకు వచ్చి అది నేను కాదు అని వివరణ ఇచ్చింది. ఇది ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంపాక్ట్ ఆమెపై కలగచేసింది.

  English summary
  Swetha Basu Prasad who shot to fame with Dil Raju's Kotta Bangaru Lokam didn’t get much needed success after that. So, the beautiful and bubbly actress is now testing her luck as an item girl. Swetha Basu has done an item song in the movie 'Intelligent Idiots'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X