పాపం 'కొత్త బంగారులోకం' పాప ఏ స్ధాయికి దిగజారిపోయింది
'కొత్త బంగారులోకం'తో ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్ గా మారిన శ్వేత బసు ప్రసాద్ ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. సరైన సినిమాలు ఎంపికచేసుకోలేక, శరీరాన్ని సరిగ్గా మెయింటైన్ చేయక మిగిలిపోయింది. దాంతో రైడ్, కాస్కో, కళావర్ కింగ్ అంటూఒక్కో సినిమాకూ వెనక్కి వెళ్ళిపోసాగింది. ఇక ఆమె ఉదయ కిరణ్ తో చేసిన నువ్వేక్కడుంటే-నేనక్కడుంటా అయితే రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని సిట్యువేషన్. ఇక ఆమె పరిస్ధితి ఎంత స్దాయికి వచ్చిందంటే...న్యూ ఇయర్ నైట్ వేడుకల్లో కాకినాడలో స్టేజి పై డాన్స్ చేసే స్ధితికి చేరుకుంది. ఈ పరిస్ధితుల్లో ఆమెతో చేసిన తొలి హీరో వరుణ్ సందేశ్ ఆమెకు తన సినిమాలో గెస్ట్ గా ఆఫర్ ఇప్పించాడు. అదే మహా ప్రసాదం అనుకుంటోందామె. అది పరిస్ధితి.
కొత్త బంగారులోకం శ్వేతాబసు వరుణ్ సందేశ్ ఉదయ్ కిరణ్ రైడ్ swetha prasad kotha bangaru lokam varun sandesh uday kiran ride


Click it and Unblock the Notifications