కొత్త బంగారం శ్వేత బసు మళ్ళీ...

యుక్త వయసులో ఉన్నవారి మనోభావాలు తెరపై కనిపిస్తాయి. ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు శ్రీరాఘవ స్వరాలు సమకూరుస్తున్నారు. కథానాయకుడెవరు అనేది త్వరలో ప్రకటిస్తామ''న్నారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, రఘుబాబు, ధర్మవరపు, కృష్ణభగవాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమర్పణ: పోతిన శ్రీనివాసరావు, కెమెరా: రవి, కూర్పు: శంకర్, కళ: నారాయణరెడ్డి.రకరకాల కథలు విన్న తర్వాతే ఈ టీనేజ్ లవ్ స్టోరీ కథ కూడా విని నచ్చి శ్వేత ఒప్పుకుందని తెలుస్తోంది. బెస్టాఫ్ లక్ శ్వేత.


Click it and Unblock the Notifications











