తెలుగు తెరపై మరో సెక్స్ బాంబ్
కొత్తబంగారు లోకం సినిమాతో పరిచయమై "ఎకడా" అంటూ తనదైన నటనను కనబరిచి యువత గుండెల్లో గుబులురేపిన జార్ఖండ్ భామ శ్వేతాబసు. తొలి చిత్రంలో డీసెంట్ గా కనిపించినా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి హాట్..హాట్ గా తయారయొచ్చి తనకి గ్లామరస్ గా కనిపిచడానికి అభ్యంతరం లేదని చెప్పకనేచెప్పింది. తన రెండవ చిత్రం రైడ్ లో గ్లామరస్ గా కనిపించి గ్లామర్ డాల్ ఇమేజ్ తెచ్చకుంది.
నటిగా పర్ఫార్మెంస్ కు అవకాశం వున్న పాత్రలు కాకుండా గ్లామర్ డాల్ పాత్రలకే మొగ్గుచూపుతున్న శ్వేత తన తదుపరి చిత్రాలలో ధారాళంగా అందాలంగా ఆరబోసిందని సమాచారం. తన సెక్సీ భంగిమల్తో కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. ముద్దుగా జూనియర్ నమిత అని పిలవబడుతున్న శ్వేత రూపంలో మరో సెక్స్ బాంబ్ బాక్సాఫీస్ ని బీట్ చేస్తుందనడంలో సందేహంలేదు.


Click it and Unblock the Notifications











