'రతి నిర్వేదం' రీమేక్ హీరోయిన్ ఎవరంటే...
భరతన్ దర్శకత్వంలో రూపొందిన 'రతినిర్వేదం" అప్పట్లో ఓ సంచలనం. జయభారతి, కృష్ణచంద్రన్ ప్రధానపాత్రలు పోషించిన అలనాటి ఈ క్లాసిక్ చిత్రాన్ని ఈ తరం వారికి అందించటానికి రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో రీమేకవుతున్న ఈ చిత్రంలో జయభారతి పోషించిన పాత్రలో ప్రముఖ మోడల్, టీవీ నటి శ్వేతా మీనన్ నటిస్తోంది. టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ స్కూలు కుర్రాడు పక్కింటి ఆంటీ వెంటబడడమే చిత్ర కథాంశం. అప్పట్లో జయభారతి అందాలు కుర్రాకారు కళ్లను కట్టేసుకున్నట్లు..శ్వేతా అందాలు కూడా నేటి కుర్రాళ్లకు విందు చేయబోతున్నాయన్నాయని అక్కడవాళ్లు అప్పుడే లొట్టలు వేసుకుంటున్నారు.
టాలీవుడ్ రతి నిర్వేద భరతన్ మళయాళం శ్వేతా మీనన్ జయ భారతి కృష్ణ చంద్రన్ tollywood rathinirvedam bharathan swetha menon jaya bharathi krishna chandran


Click it and Unblock the Notifications