For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'రతి నిర్వేదం' రీమేక్ హీరోయిన్ ఎవరంటే...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
భరతన్ దర్శకత్వంలో రూపొందిన 'రతినిర్వేదం" అప్పట్లో ఓ సంచలనం. జయభారతి, కృష్ణచంద్రన్ ప్రధానపాత్రలు పోషించిన అలనాటి ఈ క్లాసిక్ చిత్రాన్ని ఈ తరం వారికి అందించటానికి రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో రీమేకవుతున్న ఈ చిత్రంలో జయభారతి పోషించిన పాత్రలో ప్రముఖ మోడల్, టీవీ నటి శ్వేతా మీనన్ నటిస్తోంది. టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ స్కూలు కుర్రాడు పక్కింటి ఆంటీ వెంటబడడమే చిత్ర కథాంశం. అప్పట్లో జయభారతి అందాలు కుర్రాకారు కళ్లను కట్టేసుకున్నట్లు..శ్వేతా అందాలు కూడా నేటి కుర్రాళ్లకు విందు చేయబోతున్నాయన్నాయని అక్కడవాళ్లు అప్పుడే లొట్టలు వేసుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: టాలీవుడ్ రతి నిర్వేద భరతన్ మళయాళం శ్వేతా మీనన్ జయ భారతి కృష్ణ చంద్రన్ tollywood rathinirvedam bharathan swetha menon jaya bharathi krishna chandran
Story first published: Tuesday, November 16, 2010, 8:47 [IST]
Other articles published on Nov 16, 2010