'రైడ్' లో శ్వేతా బసు

రెండు యువ జంటల మధ్య జరిగే ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందొనున్నదని సమాచారం. రమేష్ వర్మ ఈ మధ్య భూమిక హీరోయిన్ గా చేసిన మల్లెపూవు చిత్రంకి కథ అందించారు. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. అయితే ఈ కొత్త ప్రాజెక్టులో అందరూ హిట్టియిన సినిమాల్లోని యూత్ కాబట్టి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆ మధ్య రమేష్ వర్మ శ్రీశ్రీ అనే చిత్రాన్ని ప్రకటించారు కూడా. అయితే అది మెటీరియలైజ్ అయినట్లు లేదు.
swetha basu prasad galipatam mallepuvvu okaorulo ramesh varma ride boomika telugu film nani astachemma nachevule


Click it and Unblock the Notifications