సైరా ట్విట్టర్ రివ్యూ: అ నర్సింహాస్వామి మళ్లీ పుట్టాడా దొర.. తొందరపడొద్దు.. బొమ్మ బ్లాక్‌బస్టరే

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహరెడ్డి మెగా బొమ్మ పడింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు ఒకరోజు ముందే ప్రివ్యూలో ఓవర్సీస్‌లో మొదలయ్యాయి. అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. చిరంజీవి, తమన్నా, జగపతి బాబు, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్ కిచ్చ లాంటి నటుల ఫెర్ఫార్మెన్స్‌కు భారీ స్పందన వస్తున్నది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా‌లో ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే..

ఈ క్షణాల కోసమే

ఇలాంటి క్షణాల కోసమే ఎదురు చూశాను. చిరంజీవికి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీలయ్యే సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. అభిమానిగా గొప్పగా చెప్పుకొనే సినిమా. జిందాబాద్ చిరంజీవి గారు. ఉరికంబం ఎక్కే ముందు ఆ నటన చాలు అంటూ సినీ ప్రముఖుడు సాయి రాజేష్ ట్వీట్ చేశారు.

ఇన్ క్రెడిబుల్ మూవీ

సైరా నర్సింహారెడ్డి ఇన్‌క్రెడిబుల్. అద్బుతమైన దేశభక్తి చిత్రం. బ్లాక్ బస్టర్. నా రేటింగ్ 5/5.

సైరా అంత లేదు భయ్యా

సైరా అంత లేదు లే భయ్యా. ప్లీజ్ సినిమాను హైప్ చేయకండి. సినిమాను దెబ్బ తీస్తుంది. సాయంత్రం వరకు ఆగితే సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు ఆగండి.

బ్లాక్‌బస్టర్.. బ్లాక్ బస్టర్

బ్లాక్‌బస్టర్.. బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టర్.. సైరా ఓ తెలుగు సినిమా కాదు. భారతీయులు గర్వించే సినిమా. ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు ఇంత గొప్ప చిత్రం వచ్చిందా అనేంతగా రూపొందించారు.

లండన్‌లో సైరా సినిమా

లండన్‌లో సైరా సినిమా చూశాను. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అన్ని విభాగాలు బాగా పనిచేశాయి. ఆర్టిసుల ఎంపిక అద్భుతంగా ఉంది. అమరులైన తెలుగు స్వాతంత్ర్య యోధుల గొప్పతనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే చిత్రం.

సైరా ఫస్టాఫ్‌లో

సైరా ఫస్టాఫ్‌లో ఎక్సాట్రార్డనరీ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. చిరంజీవి, బ్రిటీష్ వారి మధ్య వచ్చే సీన్లు వెల్ డన్. రిచ్‌గా తెరకెక్కించిన చిత్రం. ఫస్టాఫ్ డీసెంట్.

సైరా ఫస్టాఫ్

సైరా ఫస్టాఫ్ చూశాను. బ్లాక్ బస్టర్. అ నర్సింహాస్వామి మళ్లీ పుట్టాడా దొర. అట్ కొంచెం గ్యాప్ వచ్చేసరికి కొంచెం గ్యాప్ వచ్చే సరికి తక్కువ అంచనా వేస్తారా? ఆ ఎలివేషన్స్ చూస్తే, ఎమోషన్స్, యాక్షన్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. రత్నవేలు అదరొట్టాడు.

సైరా గుడ్ మూవీ

సైరా గుడ్ మూవీ. తమన్నా తన పాత్రతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. జగపతిబాబు యాక్టింగ్ టెర్రిఫిక్. కిచ్చ సుదీప్ రెచ్చిపోయాడు. అమిత్ త్రివేది మ్యూజిక్ సినిమా ప్రాణంగా నిలిచింది. నయనతార గ్లామర్‌తో అదరగొట్టేసింది. విజయ్ సేతుపతి అన్నా, మెగాస్టార్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు.

తొలి భాగం చాలా

తొలి భాగం చాలా బాగుంది. ఫైట్స్ కోరియోగ్రఫి అద్భుతంగా ఉంది. చిరు లుక్ మాత్రం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికి పెర్ఫార్మెన్స్ పరంగా ఆయనకు సాటి లేదు.

బ్లాక్‌బస్టర్ కంటే

బ్లాక్‌బస్టర్ కంటే ఎక్కువ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాం. బాస్ అంతా నీ చేతిలోనే ఉంది.

యుద్ధ నేపథ్యంగా

యుద్ధ నేపథ్యంగా వచ్చే సినిమాలు వచ్చి పోతుంటాయి. కానీ సైరా నర్సింహారెడ్డి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గర్వంగా చెప్పుకొనే సినిమా అవుతుంది.

విజువల్ ట్రీట్.. డోంట్ మిస్

మీడియా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైరా నర్సింహారెడ్డి చూశాను. భారతీయ సినిమా పరిశ్రమలో మరో ఎదురులేని నటుడుని చూశా. ఈ సినిమా విజువల్ ట్రీట్. మిస్ చేసుకోవద్దు.

సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు

మై గాడ్. చిరంజీవి, కిచ్చ సుదీప్, తమన్నా స్పీక్స్, నయనతార, రవికిషన్ వాటే ఇంటెన్సిటీ, సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు సూపర్బ్. వీటన్నిటి కోసం తప్పక చూడండి.

తెర మీద చూస్తే మతిపోవడం

సైరా నర్సింహారెడ్డి సినిమా చూశాను. మరో గొప్ప అనుభూతి పొందాను. ఓ ఊహకు తెరరూపం చూస్తే మతిపోతుంది. మెగాస్టార్ సూపర్బ్. ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్ మరువలేనిది. అమితాబ్, ఫర్హాన్ సమరయోధులకు గొప్ప నివాళి అర్పించారు.

సింప్లీ అవుట్‌స్టాండింగ్

సైరా సింప్లీ అవుట్‌స్టాండింగ్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీని మరోస్థాయికి తీసుకెళ్లాడు. రత్నవేలు వర్క్ బ్రిల్లియంట్. భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు నేపథ్యంతో వచ్చిన చిత్రాల్లో ఇది గొప్పగా నిలుస్తుంది. సైరా నర్సింహారెడ్డి డైలాగ్స్ అవుట్ స్టాండింగ్. మెగాస్టార్ ప్రతిభ మాటల్లో చెప్పలేం.

Recommended Video

Chiranjeevi Explained How Amitabh Bachchan Exempted Syeraa Offer

తొలి ఆట నుంచే

తొలి ఆట నుంచే సైరా నర్సింహారెడ్డి బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకొన్నది. లెజెండరీ మెగాస్టార్ కోసం కుమారుడు రాంచరణ్ ఇచ్చిన ట్రిబ్యూట్ మాటల్లో చెప్పలేం. సినిమా అంటే ఏమిటో మళ్లీ ఆలోచించే విధంగా చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X