గట్టిగా నిలబడ్డ నయనతార.. పడిపోయిన అనుష్క, త్రిష
టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో నయనతార మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో దక్షిణాది సూపర్ స్టార్ నయనతార మరోసారి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నది. వరుసగా ఈ ర్యాంకు నిలబెట్టుకోవడం రెండోసారి. 2015లోనూ టాప్ గా నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలిచిన శృతిహసన్ ఈ సారి ఐదో స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన అనుష్క ఈ ఏడాది తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకొన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం
1. నయనతార
2. తమన్నా
3. సమంత
4 అమీజాక్సన్
5. శృతిహసన్
6 కాజల్ అగర్వాల్
7. కీర్తీ సురేశ్
8. రాధికా ఆప్టే
9. అనుష్క
10. త్రిష
nayanthara tamannaah shruti haasan keerthy suresh samantha most desirable woman 2016 నయనతార తమన్నా శృతిహసన్ కీర్తి సురేశ్ సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2016


Click it and Unblock the Notifications