'అరుంధతి' కథ ఇదే(హాట్ టాక్)

ఇప్పుడు కాలంలో అరుంధతి(మళ్ళీ అనూష్క)పుడుతుంది. ఆమెకు దీపక్ తో పెళ్ళి అవుతుంది. తర్వాత తానెవరో తెల్సుకున్న అరుంధతి ఎలా విలన్ (సోను సూద్) పై పగ తీర్చుకుంటుందనేదే మిగతా కథ. ఇక ఈ సినిమాలో షాయాజి షిండే..తాళ్ళ సాయిబుగా ఓ ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. అతను హీరోయిన్ కి సాయిం చేస్తూంటాడు. నాలుగు పాటలతో రెండున్నర గంటులు పాటు సాగే ఈ సినిమా హర్రర్ మాత్రం కాదు థ్రిల్లర్ అంటున్నారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.
జనవరి తొమ్మిదిన ఈ సినిమాని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అమ్మోరు వంటి సూపర్ హిట్ సినిమా అందించిన బ్యానర్ నుండి ఈ సినిమా రావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి సైతం మంచి ప్లేస్ మెంట్స్ కుదిరి అలరించేవిధంగా ఉంటాయని దర్శకుడు కోడి రామకృష్ణ చెపుతున్నారు.


Click it and Unblock the Notifications











