మోసం చేసారంటూ హీరో తండ్రి ఫిర్యాదు

ఆ మేరకు కెనడాకు చెందిన డెరిబాద్, తమిళనాడుకు చెందిన రామ్‌జీ సోమాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు ముందుగానే చెల్లించినప్పటికీ రికార్డింగ్‌కు ఏగాన్ హాజరుకాలేదు. డబ్బును తిరిగి చెల్లించాలని కోరినప్పటికీ ఫలితం లేదని నటుడు టి.రాజేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారిపై చర్య తీసుకోవాలని కోరాడు.
శింబు ప్రేమ విషయం మాట్లాడుతూ.... కమిషనరేట్ నుంచి వెలుపలికి వచ్చిన టి.రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. శింబు ప్రేమవివాహానికి వ్యతిరేకం కాదని తెలిపారు. వచ్చే ఏడాది తన కుమార్తె ఇలక్య పెళ్లి ఉంటుందని, అనంతరమే శింబు వివాహం ఉంటుందన్నారు. తాను ప్రేమకు వ్యతిరేకిని కాదని, పిల్లల ఇష్టానికి అనుగుణంగానే వ్యవహరిస్తాని చెప్పారు.


Click it and Unblock the Notifications











