twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసం చేసారంటూ హీరో తండ్రి ఫిర్యాదు

    By Srikanya
    |

    T Rajender
    చెన్నై : రూ. 1.25 కోట్ల మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నటుడు టి.రాజేందర్‌ కమిషనరేట్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అందులో.. 'లవ్‌ ఆంథమ్‌' పేరుతో తన కుమారుడు రూపొందిస్తున్న ఆల్బమ్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు ఏగాన్‌చే పాట రికార్డింగ్‌ చేయించడానికి నిర్ణయించినట్లు తెలిపారు.

    ఆ మేరకు కెనడాకు చెందిన డెరిబాద్‌, తమిళనాడుకు చెందిన రామ్‌జీ సోమాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు ముందుగానే చెల్లించినప్పటికీ రికార్డింగ్‌కు ఏగాన్‌ హాజరుకాలేదు. డబ్బును తిరిగి చెల్లించాలని కోరినప్పటికీ ఫలితం లేదని నటుడు టి.రాజేందర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారిపై చర్య తీసుకోవాలని కోరాడు.

    శింబు ప్రేమ విషయం మాట్లాడుతూ.... కమిషనరేట్‌ నుంచి వెలుపలికి వచ్చిన టి.రాజేందర్‌ విలేకరులతో మాట్లాడారు. శింబు ప్రేమవివాహానికి వ్యతిరేకం కాదని తెలిపారు. వచ్చే ఏడాది తన కుమార్తె ఇలక్య పెళ్లి ఉంటుందని, అనంతరమే శింబు వివాహం ఉంటుందన్నారు. తాను ప్రేమకు వ్యతిరేకిని కాదని, పిల్లల ఇష్టానికి అనుగుణంగానే వ్యవహరిస్తాని చెప్పారు.

    English summary
    Popular, Tamil film director and actor T. Rajender, alleging that an America agency had cheated him of Rs. 1 crore, promising him for scheduling a pop singer to feature in his music album, has filed a complaint against the agency. The complaint registered with the Chennai Commissioner’s office said that 2 American had cheated him of $200,000 promising to schedule pop artist Akon for him album. Mr. Rajender had said that the two persons, Ramji Soma and Terry Beth, had promised to schedule Akon and had received USD 200,000 from him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X