»   » సుబ్బిరారెడ్డి మనవడి పెళ్లి: రెహమాన్ షో... టా(బా)లీవుడ్ తారల సందడి! (ఫోటోస్)

సుబ్బిరారెడ్డి మనవడి పెళ్లి: రెహమాన్ షో... టా(బా)లీవుడ్ తారల సందడి! (ఫోటోస్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  T Subbirami Reddy Grandson's Marriage Video

  సినీ నిర్మాత, వ్యాపారవేత్త, పొలిటీషియన్, కళాబంధు టి.సుబ్బారామిరెడ్డి మనవడి పెళ్లి వేడుక హైదరాబాద్‍‌లోని హెచ్ఐసిసలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్ సెర్మీనీలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫిల్మ్ స్టార్స్ అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్, శతృజ్ఞ సిన్హా, బోనీ కపూర్, ఐశ్వర్య రజనీకాంత్, నాగార్జున, రామ్ చరణ్, ఉపాసన, రాఘవేంద్రావు, బ్రహ్మానందం, జయప్రద, అలీ, అల్లు అరవింద్, వైజయంతిమాల, బి సరోజదేవి, టాప్ పొలిటీషియన్స్, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

  జులై 1న అనిరుధ్- నేహ వివాహం

  జులై 1న అనిరుధ్- నేహ వివాహం

  సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుధ్ (సరిత-సందీప్ రెడ్డి కుమారుడు) వివాహం నేహ(హితా-నవీన్ రెడ్డి కుమార్తె.... సుభ-జి రామ్మోహన్ రెడ్డి & జి.వెంకట రామిరెడ్డి మనవరాలు)తో జులైన 1న హైదరాబాద్‌లోని హెచ్ఐసిసిలో జరుగబోతోంది. ఉదయం 10.26 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.

  ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి

  ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి

  .

  బాలీవుడ్ నటుడు శతృజ్ఞ సిన్హాతో సుబ్బిరామిరెడ్డి

  బాలీవుడ్ నటుడు శతృజ్ఞ సిన్హాతో సుబ్బిరామిరెడ్డి

  బాలీవుడ్ నటుడు శతృజ్ఞ సిన్హాతో సుబ్బిరామిరెడ్డి.

  నాగార్జున, అనిల్ కపూర్

  నాగార్జున, అనిల్ కపూర్

  సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్.

  రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు

  రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు

  ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.

  ఐశ్వర్య రజనీకాంత్

  ఐశ్వర్య రజనీకాంత్

  పెళ్లి వేడుకలో రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్.

  అతిథులతో

  అతిథులతో

  పెళ్లి వేడుకకు హాజరైన అతిథులతో సుబ్బిరామిరెడ్డి.

  సుబ్బిరామిరెడ్డి మనవళ్లు, మనవరాళ్లు

  సుబ్బిరామిరెడ్డి మనవళ్లు, మనవరాళ్లు

  .

  దర్శకేంద్రుడు

  దర్శకేంద్రుడు

  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి సుబ్బిరామిరెడ్డి.

  అనిల్ కపూర్ కుటుంబం

  అనిల్ కపూర్ కుటుంబం

  అనిల్ కపూర్ కుటుంబంతో కలిసి టి. సుబ్బిరామిరెడ్డి కుటుంబం.

  విదేశీ అతిథులు

  విదేశీ అతిథులు

  పెళ్లి వేడుకలో విదేశీ అతిథులు.

  స్టెప్పులేసిన సుబ్బిరామిరెడ్డి

  స్టెప్పులేసిన సుబ్బిరామిరెడ్డి

  సంగీత్ వేడుకలో ఏఆర్ రెహమాన్‌తో కలిసి సుబ్బిరామిరెడ్డి స్టెప్పులేశారు.

  పి. సుశీల

  పి. సుశీల

  ప్రముఖ గాయని పి. సుశీలతో ఏఆర్ రెహమాన్.

  రామ్ చరణ్

  రామ్ చరణ్

  పెళ్లి వేడుకకు హాజరైన రామ్ చరణ్.

  మంచు లక్ష్మి

  మంచు లక్ష్మి

  మంచు లక్ష్మి సందడి.

  English summary
  Eminent politician and veteran filmmaker T.Subbirami Reddy’s grandson Anirudh got engaged to Neha, who is the granddaughter of G. Ram Mohan Reddy, Hyma & G.Venkata Ramireddy. The engagement ceremony was held at an uptown convention centre in Hyderabad which was attended by Akkineni Nagarjuna, producer Allu Arvind, Ram Charan with wife Upasana Kamineni, designer Shilpa Reddy, Lakshmi Manchu and many others. Musical Mestro A.R.Rahman performed live at the event which was a low-key affair. Here are few photos from the event.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more