పవన్ కళ్యాణ్, మెగాస్టార్ మల్టీ స్టారర్.. దర్శకుడిపై ఒత్తిడి పెంచుతున్న పొలిటీషియన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో మల్టీ స్టారర్ సినిమాల హవా గట్టిగానే కొనసాగనుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలతో పాటు షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతే కాకుండా చర్చల్లో ఉన్న బిగ్ బడ్జెట్ సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక చాలా కాలం తరువాత మెగా మల్టీస్టారర్ చర్చలు తెరపైకి వచ్చాయి.

Recommended Video

Pawan Kalyan - Rana Daggubati MultiStarer : టైటిల్ గా చిరు పాత హిట్ మూవీ, పారితోషికం వివరాలు !
గతంలో అనేక రకాల రూమర్స్

గతంలో అనేక రకాల రూమర్స్


మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే బావుంటుందని అభిమానులుఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ కాంబినేషన్ పై అనేక రకాలరూమర్స్వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా కథ ముందుకు సాగలేదు. అయితే పలు సినిమాలనునిర్మించిన ఒకసీనియర్ రాజకీయ నేత ఈ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.

అసలైతే 2017లోనే..

అసలైతే 2017లోనే..

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనేరెగ్యులర్గా సినిమాలనుచేస్తున్నవిషయం తెలిసిందే. అసలైతే2017లోనే ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీఇచ్చిన ఆ నిర్మాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంవలన పట్టించుకోలేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు పవన్ సిద్ధం కావడంతోమెగాస్టార్ తో కూడా మాట్లాడినట్లు సమాచారం. వీలైనంతత్వరగా ఆ సినిమానుసెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నారు.

ఆ నిర్మాత ఎవరంటే..

ఆ నిర్మాత ఎవరంటే..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆ సీనియర్ నిర్మాత మరెవరోకాదు.. కళా బందు సుబ్బరామిరెడ్డి. కొన్నాళ్లపాటురాజ్యసభలోఎంపీగా కూడా కొనసాగినఆయన వెంకటేష్, బాలయ్య, రాజశేఖర్ వంటి వారితో సినిమాలనునిర్మించాడు. అయితే 2000వ సంవత్సరం అనంతరం సినిమాలకుదూరంగాఉన్న ఆయన ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. ఇక ఇప్పుడు వస్తే పెద్ద సినిమాతోరావాలని అనుకుంటున్నారు.

మాట ఇచ్చిన సుబ్బరామిరెడ్డి

మాట ఇచ్చిన సుబ్బరామిరెడ్డి

గతంలో ఒక అవార్డుఈవెంట్లో పవన్, మెగాస్టార్ లతోత్వరలోనే ఒక మల్టీస్టారర్సినిమా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ ను కథ సిద్ధం చేయమని కూడా చెప్పిన సుబ్బిరామి రెడ్డి తప్పకుండా ఆ ప్రాజెక్టు ఉంటుందని మాట ఇచ్చారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్పై ఒత్తిడి పెంచినట్లు కూడా టాక్ వస్తోంది.

అందరు సీరియస్ గా తీసుకున్నారు

అందరు సీరియస్ గా తీసుకున్నారు

గత ఏడాది అల.. వైకుంఠపురములో సినిమా సక్సెస్ అవ్వగానేసుబ్బిరామిరెడ్డిత్రివిక్రమ్కు మెగా మల్టీస్టారర్ కథ ఎంతవరకు వచ్చిందని అడిగారట. ఇలాగే ఇటీవల మరోసారి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సుబ్బిరామిరెడ్డిఆ ప్రాజెక్టు పై వివరణ కోరుతున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్కూడా వీలైనంతత్వరగా కథను పూర్తి చేస్తానని మాట కూడా ఇచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X