పెళ్లి వేడుకలో అమితాబ్, పవన్ కళ్యాణ్, రజనీ, చిరు, బాలయ్య ఇంకా స్టార్స్ (ఫోటోస్)

కళాబంధు, నటుడు, నిర్మాత, ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ ప్రముఖుడు టి సుబ్బిరామిరెడ్డి... మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

By Bojja Kumar

హైదరాబాద్: కళాబంధు, నటుడు, నిర్మాత, ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ ప్రముఖుడు టి సుబ్బిరామిరెడ్డి... మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలోని జిఎంఆర్ గ్రౌంట్స్ లో జరిగిన ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం, అక్కినేని అఖిల్, గీతా రెడ్డి, చిదంబరం, జానారెడ్డి, వి మనుమంతరావు, దినేష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఎఎల్ నారాయణ, మోహన్ బాబు, అల్లు అర్జున్, పివిపి, వెంకయ్య నాయుడు, హరికృష్ణ, నమ్రత, జాకీ ష్రాఫ్ ఇలా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కేశవ్-వీణ

కేశవ్-వీణ

కళాబంధు, నటుడు, నిర్మాత, ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ ప్రముఖుడు టి సుబ్బిరామిరెడ్డి... మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

సుబ్బిరారెడ్డి

సుబ్బిరారెడ్డి

పెళ్ళి వేడుక సందర్భంగా తన కుటుంబంతో కలిసి సుబ్బిరామిరెడ్డి ఫోటోలకు ఇలా.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

హైదరాబాద్ లో వివాహం

హైదరాబాద్ లో వివాహం

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలోని జిఎంఆర్ గ్రౌంట్స్ లో వివాహం జరిగింది.

కేసీఆర్

కేసీఆర్

పెళ్లి వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహ వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

గవర్నర్ దంపతులు

గవర్నర్ దంపతులు

గవర్నర్ నరసింహన్ దంపతులు సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహ వేడుకకు హాజరయ్యారు.

చిరంజీవి

చిరంజీవి

పెళ్లి వేడుకలో చిరంజీవి.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

అమితాబ్

అమితాబ్

పెళ్లి వేడుకలో అమితాబ్ బచ్చన్.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

రజనీకాంత్

రజనీకాంత్

ఈ పెళ్లి వేడుకకు రజనీకాంత్ కూడా హాజరయ్యారు.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

వెంకటేష్

వెంకటేష్

నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న వెంకటేష్.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

అక్నినేని ఫ్యామిలీ

అక్నినేని ఫ్యామిలీ

ఈ పెళ్లి వేడుకకు అక్కినేని ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

జగన్మోహన్ రెడ్డి

జగన్మోహన్ రెడ్డి

వైసీపీ నేత జగన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

వెడ్డింగ్ కార్డ్

వెడ్డింగ్ కార్డ్

శుభలేఖ

బ్రహ్మి

బ్రహ్మి

పెళ్లి వేడుకలో టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

మోహన్ బాబు

మోహన్ బాబు

ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంతో కలిసి పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

బాలయ్య

బాలయ్య

సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్లి వేడుకలో బాలయ్య.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

శరత్ మరార్

శరత్ మరార్

పవన్ కళ్యాణ్ తో పాటు నిర్మాత శరత్ మరార్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

నమ్రత

నమ్రత

పెళ్లి వేడుకలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

జాకీ ష్రాఫ్

జాకీ ష్రాఫ్

పెళ్లి వేడుకలో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

పెళ్లి వేడుకలో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

పివిపి

పివిపి

పెళ్లి వేడుకలో నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి.టి సుబ్బిరామిరెడ్డి మనవడు కేశవ్ వివాహం వీణతో గ్రాండ్ గా జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X