Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాఘవేంద్రరావును దారుణంగా అవమానించిన తాప్సీ.. బొడ్డుపై కొబ్బరిచిప్పతో కొట్టాడని..
శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి హీరోయిన్లను అత్యంత శృంగార భరితంగా చూపించిన వారిలో రాఘవేంద్రరావు ఒకరు. అలాంటి రాఘవేంద్రరావును ఇప్పటి వరకు ఎలాంటి హీరోయిన్ ఒక్క మాట అనలేదు. కానీ తాప్సీ మాత్రం రాఘవేంద్రరావు
టాలీవుడ్లో హీరోయిన్లను శృంగారతారలుగా చూపించడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది అందెవేసిన చేయ్యి. పాటల చిత్రీకరణలో హీరోయన్లను చూపించే విధానంలో ఆయనకు ఎవరు సాటిరారు అనే పేరున్నది. పాటల్లో హీరోయిన్ బొడ్డు మీద పూలు, పండ్లతో కొట్టడం ఆయన ప్రత్యేకత. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి హీరోయిన్లను అత్యంత శృంగార భరితంగా చూపించిన వారిలో రాఘవేంద్రరావు ఒకరు. అలాంటి రాఘవేంద్రరావును ఇప్పటి వరకు ఎలాంటి హీరోయిన్ ఒక్క మాట అనలేదు. కానీ తాప్సీ మాత్రం రాఘవేంద్రరావును బాలీవుడ్లో ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో బట్టలిప్పినంత పనిచేసింది. దర్శకేంద్రుడిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. రాఘవేంద్రరావు టార్గెట్ చేస్తూ ఆయన పేరు ఎత్తకుండానే తాప్సీ అన్నదేమిటంటే..
ఆయన గొప్ప దర్శకుడు
సినిమా రంగానికి పరిచయం చేసిన దర్శకుడికి అప్పటికే పరిశ్రమలో గొప్ప పేరుంది. ఆయన పరిచయం చేసిన వారు అగ్రతారలుగా మారారు. శ్రీదేవి, జయసుధను ఆయనే పరిచయం చేశారు. నా తొలి చిత్రం ఆయనకు 105వ చిత్రం.
హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లతో కొట్టడం
హీరోయిన్లను
అత్యంత
శృంగారంగా
చూపించడం
ఆయన
స్టయిల్.
హీరోయిన్ల
బొడ్డు
మీద
పూలు,
పండ్లను
విసిరివేయడం
ఆయన
ప్రత్యేకత.
నా
తొలి
చిత్రమే
అలాంటి
దర్శకుడితో
పనిచేయడం
గొప్ప
అవకాశం
అనుకొన్నాను.
నేను
కూడా
బొడ్డు
మీద
పూలు,
పండ్లు
వేయించుకోవడానికి
రెడీ
అయ్యాను.
దానికి
ముందు
ఆయన
శ్రీదేవి,
జయసుధ,
ఇతర
హీరోయిన్లతో
తీసిన
సినిమాలు
చూశాను.
నా బొడ్డుపై కొబ్బరి చిప్పతో
ఇక ఆ చిత్రంలో పూలతో కొట్టించుకోవచ్చనే అనుకొన్నాను. నా వంత వచ్చిందని సంతోషిస్తుండగానే ఆయన దేనితో కొట్టాడో చెప్తే కంగు తింటారు. నా బొడ్డు మీద కొబ్బరి చిప్పతో కొట్టాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. నా బొడ్డుపై కొబ్బరి చిప్పతో కొట్టడం ఏం శృంగారమో అర్థం కాలేదు అని చెప్పగానే ఆ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు, ఆడియెన్స్ పడిపడి నవ్వారు.
జాతీయ టెలివిజన్ చర్చలో..
తాప్సీ చెప్తుండగానే ఝుమ్మంది నాదం చిత్రంలోని పాటకు సంబంధించిన క్లిప్పింగ్‌ను వెనుక ఉన్న టెలివిజన్‌లో ప్రదర్శించారు. ఆ పాటలో తాప్సీ బొడ్డు మీద కొబ్బరి చిప్పతో కొట్టి ఆ తర్వాత ఓ పువ్వును వేస్తారు. ఆ కొబ్బరి చిప్పలోని పువ్వును మనోజ్ నోటితో తీసుకొని తాప్సీ పెదవులపై పెట్టి ముద్దు పెట్టుకొంటాడు.
పడీపడి నవ్విన ఆడియెన్స్
ఈ సన్నివేశాన్ని చూపిస్తుండగా ఆడియెన్స్‌తోపాటు చర్చావేదికలో పాల్గొన్నవారంతా పడిపడి నవ్వాడు. తెలిసో తెలియకో తాప్సీ మాత్రం రాఘవేంద్రరావు పరువును జాతీయ స్థాయిలో గంగలో కలిపింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది.