»   » మేగజైన్ కోసం హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా... (ఫోటోస్)

మేగజైన్ కోసం హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తాప్సీకి ఈ మధ్య సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఐదేళ్లయింది. హీరోయిన్ గా, సైడ్ హీరోయిన్ గా, గెస్ట్ రోల్స్ ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. ఇటీవల విడుదలైన గంగ(కాంచన-2) తప్ప కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లు లేవనే చెప్పాలి.

బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా అక్కడ కూడా అమ్మడుకి హిట్టు లభించలేదు. అందం, అభినయం, టాలెంట్ ఉన్నా లక్కు మాత్రం కలిసి రావడం లేదు. దీంతో అవకాశాలు దక్కించుకోవడానికి, ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించడానికి అందాల ఆరబోత ఆప్షన్ ఎంచుకుంది తాప్సీ.

ఇటీవలే గలాట, జిక్యూ మేగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చిన తాప్సీ.... తాజాగా ‘మాగ్జిమ్' మేగజైన్ కోసం సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది. తాప్సీ ‘మాగ్జిమ్' హాట్ ఫోటలపై మీరూ ఓ లుక్కేయండి...

తాప్సీ

తాప్సీ

2010లో ‘ఝుమ్మంది నాదం' అనే తెలుగు సినిమా ద్వారా తాప్సీ హీరోయిన్ గా పరిచయం అయింది.

స్టార్ హీరోయిన్‌గా ఎదగలేదు

స్టార్ హీరోయిన్‌గా ఎదగలేదు

ఇప్పటి వరకు చాలా చిత్రాల్లో నటించాన హీరోయిన్ తాప్సీ స్టార్ హీరోయిన్‌ గా పాపులర్ కాలేదు.

ఐదేళ్లు..

ఐదేళ్లు..

అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఐదేళ్లయింది.

దాదాపు 20 సినిమాలు

దాదాపు 20 సినిమాలు

హీరోయిన్ గా, సైడ్ హీరోయిన్ గా, గెస్ట్ రోల్స్ ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది.

పెద్ద హిట్

పెద్ద హిట్

ఇటీవల విడుదలైన గంగ(కాంచన-2) తప్ప కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లు లేవనే చెప్పాలి.

బాలీవుడ్

బాలీవుడ్

బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా అక్కడ కూడా అమ్మడుకి హిట్టు లభించలేదు.

అన్నీ ఉన్నా

అన్నీ ఉన్నా

అందం, అభినయం, టాలెంట్ ఉన్నా లక్కు మాత్రం కలిసి రావడం లేదు. దీంతో అవకాశాలు దక్కించుకోవడానికి, ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించడానికి అందాల ఆరబోత ఆప్షన్ ఎంచుకుంది తాప్సీ.

మాగ్జిమ్

మాగ్జిమ్

ఇటీవలే గలాట, జిక్యూ మేగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చిన తాప్సీ.... తాజాగా ‘మాగ్జిమ్' మేగజైన్ కోసం సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది.

English summary
Taapsee Pannu is heating up the Maxim cover this month in an all black shoot.
Please Wait while comments are loading...