»   » మేగజైన్ కోసం హీరోయిన్ తాప్సీ హాట్ ఫోజులు (ఫోటోలు)

మేగజైన్ కోసం హీరోయిన్ తాప్సీ హాట్ ఫోజులు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తాప్సీకి ఈ మధ్య సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఐదేళ్లయింది. హీరోయిన్ గా, సైడ్ హీరోయిన్ గా, గెస్ట్ రోల్స్ ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. ఇటీవల విడుదలైన గంగ(కాంచన-2) తప్ప కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లు లేవనే చెప్పాలి.

బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా అక్కడ కూడా అమ్మడుకి హిట్టు లభించలేదు. అందం, అభినయం, టాలెంట్ ఉన్నా లక్కు మాత్రం కలిసి రావడం లేదు. దీంతో అవకాశాలు దక్కించుకోవడానికి, ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించడానికి అందాల ఆరబోత ఆప్షన్ ఎంచుకుంది తాప్సీ.

ఇటీవలే గలాట మేగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చిన తాప్సీ.... తాజాగా జిక్యూ మేగజైన్ లో పలు కార్పొరేట్ బ్రాండ్లను ప్రచారం చేయడంలో భాగంగా సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది. తాప్సీ హాట్ ఫోటలపై మీరూ ఓ లుక్కేయండి...

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో


ఈ ఫోటోలో తాప్సీ ధరించిన బ్లెజర్ Vero Moda బ్రాండ్, బ్రా Hunkemöller బ్రాండ్, GAP బ్రాండ్ షార్ట్స్

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో


వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు సంబంధించిన దుస్తులు ధరించి హాట్ ఫోజులు.

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో


ఫ్రెంచ్ కలెక్షన్ ధరించి తాప్సీ హాట్ లుక్.

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో


వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు సంబంధించిన దుస్తులు ధరించి హాట్ ఫోజులు.

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో


వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు సంబంధించిన దుస్తులు ధరించి హాట్ ఫోజులు.

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో

జిక్యూ మేగజైన్ సౌజన్యంతో


వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు సంబంధించిన దుస్తులు ధరించి హాట్ ఫోజులు.

English summary
Taapsee Pannu was seen adorning the Galatta Magazine covers of October, early in the month. Now, the actress has released yet another sizzling photo shoot, which she had exclusively done for GQ India.
Please Wait while comments are loading...