బికినీ అందాలతో అదరొట్టిన తాప్సీ పన్ను.. నిర్భంధం, వివాదాల నుంచి అలా..

గత ఆర్నెళ్లుగా లాక్‌డౌన్‌తో స్వీయ గృహ నిర్బంధాన్ని అనుభవించిన సెలబ్రిటీలందరూ ఇప్పుడిప్పుడే విహార యాత్రలు చేస్తూ ఊరట చెందుతున్నారు. గత నెల రోజులుగా కరోనావ్యాప్తి తగ్గుముఖం పట్టడం, లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో సెలబ్రిటీలు గోవా లాంటి విహార ప్రదేశాలతోపాటు విదేశాల్లో విహరిస్తున్నారు. తాజాగా తాప్సీ పొన్ను కూడా మాల్దీవుల్లో చేస్తున్న హంగామా ఇంటర్నెట్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ


లాక్‌డౌన్ కారణంగా ముంబైకే పరిమితమైన తాప్సీ పన్ను తన స్నేహితురాళ్లతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్నారు. అక్కడ బికినీలో సముద్ర తీరంలో సూర్యకిరణాలు తన దేహాన్ని ముద్దాడుతుండగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. సముద్ర తీరంలో బికినీలో చేస్తున్న అల్లరి, చిలిపి ఫోటోలు వైరల్‌గా మారాయి.

తాప్సీ పోస్టు చేసిన ఫొటోలు వైరల్

తాప్సీ పోస్టు చేసిన ఫొటోలు వైరల్

మాల్దీవుల్లో నీలి ఆకాశం అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను తాప్సీ పన్ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కాంతి రేఖలు వెలుగు జిలుగుల్లో ఉండటమనే ఐడియా ఎంత బాగుంటుందో ఇప్పుడే అర్ధమవుతున్నది. షగున్ పొన్ను డైరెక్టర్‌ను ఇప్పడే కొనుగొన్నాం అంటూ తన ఫోటోలను పోస్టు చేసి కామెంట్ చేశారు.

మాల్దీవుల్లో ఎంజాయ్ ముచ్చట వేరేగా..

మాల్దీవుల్లో ఎంజాయ్ ముచ్చట వేరేగా..


మాల్దీవుల్లో వేకేషన్స్ ఎంజాయ్ చేస్తే అందులో ఉండే మజా వేరేగా ఉంటుంది. ప్రకృతి అందాల మధ్య ఫోటోషూట్ మస్తుగా ఉంటుంది. ప్రకృతి నీ ఫోటోలకు బెస్ట్ ఫిల్టర్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్. బెస్ట్ లైటింగ్, బెస్ట్ బ్యాక్ డ్రాప్ వస్తువులుగా నిలుస్తుంది అంటూ ఓ ఫోటో కింద క్యాప్షన్ పెట్టారు.

Recommended Video

Taapsee Pannu Admits She's In A Relationship || సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ తాప్సీ డేటింగ్
తాప్సీ పన్ను కెరీర్ ఇలా

తాప్సీ పన్ను కెరీర్ ఇలా

ఇక తాప్సీ పొన్ను కెరీర్ విషయానికి వస్తే.. పింక్ లాంటి చిత్రం తర్వాత అభినవ్ సిన్హా దర్శకత్వం వహించిన తప్పడ్ చిత్రంతో ఆకట్టుకొన్నారు. లాక్‌డౌన్ తర్వాత పలు సినిమా షూటింగుల్లో పాల్గొనడానికి సిద్దమవుతున్నారు. వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించే హసీన్ దిల్‌రుబా చిత్రంలో, ఆకాశ్ భాటియా దర్వకత్వం వహిస్తున్న లూప్ లపేటా, రాహుల్ ధోలాకియా రూపొందించే శభాష్.. మిత్తు అనే చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X