తాప్సీ రొమాన్స్ మామూలుగా లేదుగా.. లిప్‌లాక్స్, బెడ్రూం సీన్లతో రెచ్చిపోయిన బ్యూటీ!

బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో తన ప్రతిభతో యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను సత్తా చాటుతున్నది. ఇటీవల ఆమె నటించిన సాండ్ కీ ఆంఖ్, బద్లా, గేమ్ ఓవర్, తప్పడ్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణే కాకుండా సినీ విమర్శకులు ప్రశంసలు, అవార్డులు గెలుచుకొన్నాయి. విలక్షణ పాత్రలను ఎంపి చేసుకొంటూ ఈ భామ విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన హసీన్ దిల్‌రుబా చిత్రం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్‌లో హాట్ హాట్‌గా తాప్సీ నటించిన సన్నివేశాలు ఇప్పడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ట్రైలర్ విషయంలోకి వెళితే...

Recommended Video

Taapsee Pannu Admits She's In A Relationship || సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ తాప్సీ డేటింగ్

హాట్ హాట్‌గా ఓవియా హెలెన్.. వానలో తడిసిన అందాలతో ప్రియుడితో శృంగారం (ఫోటోలు)

రొమాంటిక్ థ్రిల్లర్‌గా హసీన్ దిల్‌రుబా

రొమాంటిక్ థ్రిల్లర్‌గా హసీన్ దిల్‌రుబా

హసీన్ దిల్‌రుబా మూవీ విషయానికి వస్తే.. ఇందులో విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రానే హీరోలుగా నటిస్తున్నారు. యాక్షన్, సస్సెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయినట్టు కనిపించారు.

పూజా హెగ్గే క్లీవేజ్ షో.. ముందెన్నడూ చూడని అందాలు

లిప్‌లాక్ సీన్లతో హాట్ హాట్‌గా

లిప్‌లాక్ సీన్లతో హాట్ హాట్‌గా

హసీన్ దిల్‌రుబా ట్రైలర్‌‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. తాప్సీ పడక గది సీన్లు, లిప్‌లాక్ సన్నివేశాలు, పైట జారవేస్తూ శృంగారం ఒలకబోసే సీన్లతో తాప్సీ హాట్ హాట్‌గా కనిపించింది. దీనికి తోడు బాంబు పేలుళ్లు, యాక్షన్ సీన్లు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా కనిపించాయి.

సాగర కన్యలా మారిపోయిన ఇలియానా.. బికినీలో మరింత ఘాటుగా

 సరికొత్త అవతారంలో తాప్సీ

సరికొత్త అవతారంలో తాప్సీ

నటుడు విక్రాత్ మాస్సేతో తాప్సీ రొమాంటిక్ సన్నివేశాలు ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా మారాయి. స్వీవ్‌లెస్ జాకెట్‌తో తాప్సీ మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఇప్పటి వరకు ట్రెడిషనల్, మోడరన్ లుక్‌కే పరిమితమైన తాప్సీ ఇప్పుడు కొత్తరకం అవతారంలో అందాలను ఆరబోసిందనే చెప్పవచ్చు. హాసీ హై యే ప్యార్ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే పాట వినగానే ఆకట్టుకొనేలా ఉంది.

మాల్దీవుల్లో పొట్టిదుస్తుల్లో సానియా అయ్యప్పన్ రచ్చ.. గ్లామర్ షో మాములూగా లేదుగా

అంచనాలు పెంచిన ట్రైలర్

ట్రైలర్‌తో మంచి అంచనాలు పెంచిన హసీనా దిల్‌రుబా చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్లు మూతపడటంతో తప్పని సరి పరిస్థితుల్లో ఈ చిత్రం ఓటీటీ విడుదలకు మొగ్గు చూపింది. జూలై 2వ తేదీన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నది.

తాప్సీ పన్ను కెరీర్ ఇలా..

తాప్సీ పన్ను కెరీర్ ఇలా..

ఇక తాప్సీ పన్ను కెరీర్ విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత మిస్టర్ ఫర్‌ఫెక్ట్, గుండెల్లో గోదారి లాంటి చిత్రాలో నటించింది. ఇక హిందీపై ఫోకస్ పెట్టిన ఈ భామ జనగణమన, రష్మీ రాకెట్, లూప్ లపేటా, దొబారా, సుభాష్ మితు లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X