‘తారే జమీన్ ఫర్’ తనయునితో వెంకీ చిత్రం????
సంక్రాంతి కానుకగా 'నమో వెంకటేశ" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విక్టరీ వెంకటేష్ ఆయన కుమారుడు మాస్టర్ 'అభిరామ్" ను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్టు వినికిడి. హిందీలో మంచి హిట్ సాధించిన చిత్రం 'తారే జమీన్ ఫర్" చిత్రాన్ని తెలుగు లో రీమేక్స్ చేస్తూ ఆ చిత్రంలో బాలనటుడి పాత్ర ద్వారా తన కుమారుడు మాస్టర్ అభిరామ్ తెలుగు తెరకు పరిచయం చేయనున్నట్టు, అమీర్ ఖాన్ పాత్రలో తను నటించబోతున్నట్టు తెలిసింది. తన సొంత బ్యానర్ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ లో చిత్రాన్ని తీయనున్నట్లు సమాచారం.
నమో వెంకటేశ వెంకటేష్ త్రిష అభిరామ్ తారే జమీన్ ఫర్ అమీర్ ఖాన్ సురేష్ ప్రొడక్షన్ namo venkatesa venkatesh trisha abhiram taare zameen par aamir khan suresh production


Click it and Unblock the Notifications