రేప్ విక్టిమ్ గా టబు...

మరో ప్రక్క దురదృష్టవశాత్తు ఆమె మరిది వరస అయ్యేవాడు రేప్ చేస్తాడుట. అప్పటికి వరుకు అణిగి మణిగి ఉన్నామె అప్పుడు ఆడ పులిలా రెచ్చిపోతుందిట. ఆ సమయంలో ఆమెను ఇండియన్ హ్యూమన్ రైట్స్ కి సంభందించిన వ్యక్తి కలసి సపోర్టుగా నిలుస్తాడుట. తర్వాత ఆమె అతనినే పెళ్ళాడుతుందిట.రియల్ స్టోరీ గా చెప్పుబడుతున్న ఈ సినిమాలో ఆ పాత్రకు మొదట రమ్యకృష్ణ ని అడిగారుట. కానీ ఆమె ఒప్పుకోలేదుట. దాంతో ఆ నిర్మాతలు టబు ని కలిస్తే అరవై లక్షలు పై చిలుకు రెమ్యునేషన్ తో ప్రాజెక్టు ఒప్పుకుందిట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











