బహిరంగ ముద్దుతో దొరికిపోయిన టబు

ముంబై పబ్ లలో విదేశీ జంటలు బహిరంగంగా ముద్దుల్లో నిముషాల తరబడీ నిమగ్నం కావడం మామూలే. కానీ టబు తన తాజా ప్రియుడు పటేల్ తో ఒక ముంబై పబ్ లో ముద్దుల్లో మునిగిపోవడాన్ని చాలా మంది వీక్షించారు. పటేల్ కంటే టబు పాపులర్ కాబట్టి ఆమెకు ఇదేం తెగులని వారు వ్యాఖ్యానించుకున్నారట. టబు తాజా ప్రియుడి వయసెంతో తెలుసా? ఆమె కంటే పదేళ్ళు మాత్రమే తక్కువ. ఇదేమి కలికాలం?


Click it and Unblock the Notifications











