టబుకి అందులోనే ఆనందం

అది సరే ఒంటరి తనం అంటే...నాకు భర్త ఉండాలి అని నేను కోరుకోవటం లేదు. సింగిల్ గా ఉండటం అలవాటయిపోయింది. అదే ఆనందానికి పాస్ పోర్ట్. ఎందుకో కుటుంబం,పిల్లలు వీటికి నాకు మొదటనుంచి పడదు. హ్యాపీగా ఉంది లైఫ్. అయినా పెళ్ళి చేసుకుందామన్నా ఎవరైనా నా లాంటి దానితో వేగగలరా..ఉండగలరా సొంత వ్యక్తిత్వం వచ్చాక అవన్నీ కుదరటం,ఎడ్జెట్ అవటం చాలా కష్టం.నన్నొదిలెయ్యండి ...ప్లీజ్ అంటూ తప్పుకుంది. ఒంటిరిగా ఎవరి పొత్తూ లేకుండా ఒంటెద్దు బండిలా బ్రతకటానికి అలవాటు పడిన వాళ్లు కి పెళ్ళేమిటి అని వాళ్ళు కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











