ఇప్పటికీ నాలో ఆ కోరిక చావలేదు!
నటిగా తనకు తీరని కోరికలు చాలనే ఉన్నాయి సినిమా పరిశ్రమలో హీరోయిన్లు కోరుకునేట్లు ఏదీ జరగదు. అందుకే ఎక్కువ శాతం కేవలం డబ్బు నటించాల్సి వస్తోంది. నా వరకు నేను నటిగా ఎన్నో మంచి పాత్రలు చేశా. ఇది ఒక విధంగా అదృష్టమే అనాలి. ఇంకా ఏదో చేయాలన్న తపన ఇప్పటికీ నాలో చావలేదు అంటున్నారు టబూ.
కానీ స్వతహాగా నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. ఆ కోవకు చెందిన ఏ సినిమాలోనూ నేను నటించలేదు. కిల్ బిల్, క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగెన్ లాంటి యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదు.
ఇక అమీర్ ఖాన్ తో కలిపి నటించాలన్న కోరిక ఈనాటికీ తీరలేదు. అయితే ఫైనల్ గా అమీర్ ఖాన్ తో చేస్తే ఆమె కోరిక తీరుతుందేమో! ఆ ఛాన్స్ రావాలిగా మరీ!
More from Filmibeat
టబు అమీర్ ఖన్ బాలీవుడ్ కిల్ బిల్ క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగెన్ tabu aamir khan kill bill crouching tiger hidden dragon bollywood


Click it and Unblock the Notifications











