నాగార్జునకి హ్యాండ్ ఇచ్చి నిర్మాతతో సెటిల్ అవుతున్న హీరోయిన్
నాగార్జున, టబుల మధ్య ఎఫైర్ చాలా కాలం నుండి నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు దానికి తెరపడనున్నట్లు ఆమె బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్ళితే...ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాతో కొంత కాలం క్రితం టబు ప్రేమలో మునిగి తేలింది.. అయితే మధ్యలో మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. మళ్లీ ఈ మధ్యనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో వివాహానికి రంగం సిద్దమైందని బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇక టబుకి ఎక్కడా మార్కట్ లోకపోవటంతో పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని చెప్తన్నారు. బాలకృష్ణతో చేసిన పాండురంగడు ఆమె తెలుగులో చేసిన చివరి సినిమా. ఇక నిన్నే పెళ్ళాడతా చిత్రం నాటి నుంచి నాగార్జున, టబుల మద్య పెనవేసుకున్న బంధం ఇలా పెళ్లితో విడిపోనుంది. ఇది అమలకు ఆనందం కలిగించే వార్త కావచ్చు. మరో ప్రక్క నాగార్జున కూడా అనూష్కతో కంటిన్యూ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











